నషా ముక్త్ భారత్ (Nasha Mukt Bharat) మాదకద్రవ్య రహిత భారత్

✌ లక్ష్యాలు ?
✌ వార్తలలో:
✍జూన్ 26 - మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుతారు 
✍ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మాదకద్రవ్య రహిత భారతదేశం దిశగా  ప్రచారాన్ని ప్రారంభించింది.ఈ ప్రచారాన్ని  ‘నషా ముక్త్ భారత్’అని పిలుస్తారు.
✍ వార్షిక మాదక ద్రవ్యాల నిరోధక కార్యాచరణ ప్రణాళిక (2020-21) ఎక్కువగా ప్రభావితమైన 272 జిల్లాలపై ముందుగా దృష్టి పెడుతుంది. మాదకద్రవ్యాల బ్యూరో,  అవేర్‌నెస్ బై సోషల్ జస్టిస్ మరియు ట్రీట్మెంట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ యొక్క ప్రయత్నాలను కలిపి మూడు వైపుల నుండి తన ప్రక్రియను  ప్రారంభిస్తుంది.
✌ లక్ష్యాలు:
✍ ఇది సంస్థాగత మద్దతుపై మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించిన జిల్లాల్లో కమ్యూనిటీ ఔట్రీచ్  కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది.
✍ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వ్యూహంలో మార్పు  సంస్థాగత స్థాయి నుండి సమాజ స్థాయి వరకు చేర్చుతుంది.
✍ ఇది యువతలో మాదకద్రవ్యాల నివారణకు పాఠశాలలు మరియు కళాశాలలలో ప్రచారాన్ని ప్రారంభించనుంది.
✍ మత్తు బానిసల కోసం ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ (IRCA ) లు ఏర్పాటు చేస్తారు.
దీనికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది
✍ మత్తు పదార్థంపై ఆధారపడిన వ్యక్తి యొక్క పునరావాసం కోసం మిశ్రమ / సమగ్ర సేవలను అందిస్తుంది.
✍ నివారణ కోసం  విద్య మరియు అవగాహన ఉత్పత్తికి IRCA బాధ్యత వహిస్తుంది, ఇది వారి పరిసరాల్లోని సమూహాలను (హాని మరియు ప్రమాద సమూహాలలో) లక్ష్యంగా చేసుకొని తన వంతు కృషి చేస్తుంది..
✍ వ్యక్తిగత కౌన్సెలింగ్ యొక్క సముచిత కలయిక ద్వారా అతని సామాజిక ఆర్థిక పునరావాసానికి దారితీసే బానిస వ్యక్తి యొక్క మొత్తం పునరుద్ధరణను IRCA వహిస్తుంది
డ్రగ్స్ అండ్ క్రైమ్ పై ఐక్యరాజ్యసమితి కార్యాలయం (UNODC) విడుదల చేసిన 2020 ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం
✍ ఆర్థిక ఇబ్బందులు వలెనే మనుషులను జీవించడానికి ఈ మత్హు మందులు  తయారుచేసేటట్లు చేస్తాయి అని తెలియజేసింది.
✍ మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం అక్రమ కార్యకలాపాలను ఆశ్రయించే వారి సంఖ్య  పెరిగేలా చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu