Accelerate Vigyan పథకం

✌దీనిని సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ప్రారంభించింది.
✍ ఇది దేశవ్యాప్తంగా సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు, పరిశోధన ఇంటర్న్‌షిప్‌లు మరియు వర్క్‌షాప్‌ల కోసం ఒకే వేదికను అందించడానికి ప్రయత్నిచాడనికి వీలుగా దీనిని రూపొందించారు.
               
✍ ఈ పథకం యొక్క ప్రాధమిక లక్ష్యం ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం మరియు శాస్త్రీయ మానవశక్తిని తయారు చేయడం, పరిశోధన వృత్తి మరియు జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుంది.

భాగాలు:

✍ అభయాస్ (ABHYAAS) : వివిధ విభాగాలలో లేదా రంగాలలోని ఎంచుకున్న ప్రాంతాలలో వారి పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా సంబంధిత  పిజి / పిహెచ్‌డి విద్యార్థులను ఎనేబుల్ చేయడం వారి నైపుణ్యాలను పెంచి తద్వారా  దేశంలో పరిశోధన మరియు అభివృద్ధిని పెంచడం.

దీనికి రెండు భాగాలు ఉన్నాయి

✍ హై-ఎండ్ వర్క్‌షాప్‌లు (‘కార్యాషాలా’) మరియు రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లు (‘వృతికా’).
మిషన్ సమూహన్ : Accelerate Vigyan ప్రారంభాన్ని సూచిస్తుంది.
దేశంలోని అన్ని శాస్త్రీయ పరస్పర చర్యలను ఒకే ఉమ్మడి పైకప్పు క్రింద ప్రోత్సహించడం, సమగ్రపరచడం మరియు ఏకీకృతం చేయడం దీని లక్ష్యం.

దీనిని ఉప శాఖలుగా విభజించారు :

✍ సయోంజికా(SAYONJIKA) అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో సామర్థ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలను దేశంలోని అన్ని ప్రభుత్వ నిధుల సంస్థలచే మద్దతు ఇవ్వడానికి ఒక ఓపెన్-ఎండ్ ప్రోగ్రామ్.
✍ SANGOSHTI అనేది సెర్బ్ (Science and Engineering Research Board,) కు  సంబంధిత ఒక ప్రోగ్రామ్  

Post a Comment

0 Comments

Close Menu