ఒక మనిషి కి పేరు ఎందుకు ??

✌ ఒక మనిషి కి పేరు ఎందుకు ??
✌ వేర్ ఈజ్‌ మై నేమ్‌ ?
✌ ధువు పేరు కుడా ముద్రించరు .. 

✌ఈ స్య అమ్మాయి పుట్టగానే మొదవుతుంది. నిజానికి ఆమెకు ఒక పేరు పెట్టాలని నిర్ణయించడానికే వీరికి చాల  ఏళ్లు డుతుంది.
✌ పెళ్లి అయ్యేటప్పుడు కూడా.. ఇక్కడి ఆహ్వాన త్రికల్లో కూడా ధువు పేరు ముద్రించరు. అనారోగ్యం పాలైనప్పుడు కూడా కొన్నిసార్లు వైద్యులు రాసే మందుల చీటీపై ఆమె పేరు నిపించదు.
ఆమె నిపోయినప్పుడు జారీచేసే ధ్రువీక త్రంపైనా ఆమె పేరు నిపించదు. ఒక్కోసారి మాధిపై కూడా పేరు ఉండదు.
✌ అందుకే అఫ్గానిస్తాన్ హిళలు వేర్ఈజ్మైనేమ్? ఉద్యమం డిపిస్తున్నారు. పేరును స్వేచ్ఛగా ఉపయోగించుకోనివ్వాలని దీని ద్వారా వారు అభ్యర్థిస్తున్నారు
✌ ఈ క్యాంపెయిన్కు సంబంధించిన పోస్టర్లు గోడపైన, సోషల్ మీడియా వేదికల్లోను నిపిస్తాయి
✌అఫ్గాన్లో అమ్మాయి పేరు పైకి చెబితే.. నుబొమ్మలు పైకిలేపి చూస్తారు. కొన్నిసార్లు అయితే వంపులుగా రిగణిస్తారు.
✌చాలామంది అఫ్గాన్వాసులు సోదరీమణులు, భార్యలు, ల్లుల పేర్లు హిరంగంగా చెప్పడానికి ఇష్టరు. కొందరు దీన్ని అగౌరవంగా భావిస్తారు.
✌ఇక్కడి హిళను ల్లి, చెల్లి, అక్క‌..ఇలా కుటుంబ పెద్ద బంధుత్వంతో ఆమెకున్న సంబంధాన్ని అనుసరించి పిలుస్తారు.
✌జ ధ్రువీక త్రంలోనూ కేవలం తండ్రి పేరు మాత్రమే రాయాలని అఫ్గాన్ ట్టాలు చెబుతున్నాయి.
✌ఇలాంటి నిబంధతో గుర్తింపులోఇబ్బందులతోపాటు భావోద్వేగాలపైనా ప్రభావం డుతుంది.
✌ ఇది మహిళలకు అత్యంత ప్రాధమిక హక్కు గా పరిగణించాల్సిందే  లాలే ఒస్మానీ గారు ఈ హక్కు కోసం ఉద్యమించారు.  
✌  సంప్రదాయాన్ని ఇలా కొనసాగనివ్వకూడని మూడేళ్ల క్రితం తీర్మానించుకున్నట్లు 28 ఏళ్ల అఫ్గాన్ హిళ లాలే ఒస్మానీ వివరించారు.
విధానాలతో విసిగిపోయిన హెరాత్కు చెందిన ఒస్మానీ.. వేర్ఈజ్మైనేమ్? క్యాంపెయిన్మొదలుపెట్టారు
✌ ఇది హిళ మౌలిక క్కని ఆమె చెబుతున్నారు.
ధ్రువీక త్రాలపై తండ్రితో పాటు ల్లి పేరునూ మోదు చేసేలా అఫ్గాన్ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో తాము ఒక అడుగు దూరంలో ఉన్నామని ఆమె వివరించారు.

 "మ‌హిళ‌ల హ‌క్కులను తిర‌స్క‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అఫ్గాన్ ఓ పురుషాధిక్య స‌మాజం. శ‌రీరాల‌తోపాటు పేర్లు కూడా బ‌య‌ట‌కు రాకుండా వారు అడ్డుకుంటారు" అని అఫ్గాన్ సోషియాల‌జిస్ట్ అలీ క‌వే గారు చెప్పుకొచ్చారు. 
✌ అంతే కాకుండా "ఎవ‌రూ చూడ‌ని, ఎవ‌రికీ విన‌ప‌డ‌ని వారినే ఉత్త‌మ మ‌హిళ‌లుగా అఫ్గాన్ స‌మాజం గుర్తిస్తుంది. సూర్య‌, చంద్రుల వెలుగు కూడా ఆమెపై ప‌డ‌దు.. అని ఓ నానుడి కూడా ఉంది" అని ఆయ‌న అన్నారు.‌
"క‌ఠినంగా ఉండే మ‌గ‌వారినిస‌మాజంలో ఎక్కువ గౌర‌విస్తారు. కుటుంబంలోని మ‌హిళ‌ల్లో లౌకిక‌వాద భావ‌న‌లుంటే.. అందులోని పురుషుల్ని చేత‌కాని వారిలా చూస్తారు" అని వారు పేర్కొన్నారు.
అఫ్గాన్ మ‌హిళ‌ల‌కు స్వ‌తంత్ర‌మైన గుర్తింపు కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, మాన‌సికంగా వారు స్వ‌తంత్రంగా ఉండాలి అని కొంతమంది ఉద్యమిస్తున్నారు.   
మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసే వారిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొందరు విన్నపాలను విన్నవిస్తున్నారు. 
✌ 2001లో అమెరికా ఆక్రమణతో అధికారం కోల్పోక ముందు తాలిబన్లు అఫ్ఘాన్ మహిళలపై చాలా కఠినమైన ఆంక్షలు విధించారు
రెండు ద‌శాబ్దాల క్రితం తాలిబాన్ల ప్ర‌భుత్వం ప‌త‌న‌మైన త‌ర్వాత‌.. ఇక్క‌డి మ‌హిళల జీవితాల‌ను పూర్వ‌స్థితికి తీసుకొచ్చేందుకు జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి.
అయితే, పేరు పొరపాటున చెప్పిన మహిళలు వేధింపులకు కఠినమైన పురుషుల చేత వేధింపులు ఎదుర్కొంటుంటారు.  
అఫ్గాన్ లాంటి సంప్ర‌దాయ‌, పురుషాధిక్య స‌మాజంలో ప్ర‌చారాలు, ఉద్యమాలు మార్పు తీసురాలేక‌పోతే.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి అని కొందరు కోరుకొంటుంటారు. 
ఈ అంశాన్ని అఫ్గాన్ పార్ల‌మెంటులో ఇప్ప‌టికే ప్ర‌స్తావించారు. అయితే దీనిపై రాజ‌కీయ నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Post a Comment

0 Comments

Close Menu