అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి(IUCN)

✌ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్)

✌ ఐయుసిఎన్ అనేది ప్రభుత్వ మరియు పౌర సమాజ సంస్థలతో కూడిన సభ్యత్వము కలిగిన ఒక  యూనియన్. ఇందులో  1,400 కంటే ఎక్కువ సభ్యలను కలిగి ఉంది. అనుభవం కలిగిన వ్యక్తులు, చక్కటి  వనరులు కలిగి ఉంది .17,000 మందికి పైగా నిపుణుల మొదటినుంచి  ఉపయోగిస్తు వస్తుంది. 

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం చేస్తుంది.




Post a Comment

0 Comments

Close Menu