కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి (1 _ ౧౫)

✌ జమ్మూకశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ క్యాడర్‌ను ఏ క్యాడర్‌లో విలీనం చేసారు ??


✌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, , 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. వీటితో పాటు మహిళ విభాగాలు ఎన్ని ఉన్నాయి ??

✌ బళ్లారి నుంచి హొసపేట సహా పలు అసెంబ్లీ నియోజ కవర్గాలను వేరుచేసి ఎ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసారు ?? 

✌ ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ??

✌ చైనాలో ఉయిఘర్ ముస్లింలు, కరోనా మహమ్మారికి సంబంధించిన కథనాలను ఏ చానల్ పక్షపాత ధోరణితో ప్రసారం చేసిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు ??

✌ కేఎస్ తిమ్మయ్య మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఫిబ్రవరి 6న ప్రారంభించారు.. కేఎస్ తిమ్మయ్య ఎ రంగానికి చెందిన వారు ??

Post a Comment

0 Comments

Close Menu