ఫిబ్రవరి 13 2021 ఫ్రీ టెస్ట్

 #February13_2021  #sports_and_games_2021

1. ముంబై ప్రెసిడెన్సీ గోల్ఫ్ క్లబ్ లో ప్రో గోల్ఫ్ టూర్ టైటిల్ గెలుచుకొన్న టినెజర్ మహిళ ఎవరు ??
2. బుందేస్లిగా విజేతగా ఎ జట్టు ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ గెలిచింది ??
3. అలాన్స్ ఎ ఆటకు చెందిన వాడు ??
౪. IPL T20 టైటిల్ స్పాన్సర్ ఎవరు ??
౫ .అమృత మండవ ,శ్రీహిత మండవ లు ఎ ఆటకు చెందిన వారు ??
౬.నీరజ్ యాదవ్ ఎ ఆటకు చెందిన వాడు ??
7.స్వదేశంలో ఎక్కువ వికెట్లు తీసిన భారత క్రికెట్ ఆట గాడు ఎవరు ??


1.బంబుల్ డేటింగ్ యాప్ ఎ దేశానికీ సంబందించింది ??
2. డీజిల్ ట్రాక్టర్ కంటే CNG ట్రాక్టర్ వాడటం వలన ఎంత శాతం కాలుష్యం తగ్గుతుంది ??
3 . CNG పూర్తి నామం ఏమిటి ??
౪ . దేశంలో ౪జి సేవలను ఎంతమంది పొందుతున్నారు ??
౫. చందా కొచ్చర్ కేసు ఎ కంపెనీకి సంబందించిన వ్యవహారం ??
౬ 1709 తరువాత ఎ దేశం అతి పెద్ద మాంద్యం ఎదుర్కొంటుంది ??

1. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు ??
2. ecuador ప్రస్తుత president ఎవరు ??
3.అణు శాస్త వెత మోహిసిన్ ఎ దేశస్తుడు ??
౪. డాగ్ కాయిన్ అనేది ఒక ?? క్రిప్టొ కరెన్సి
౫. 18 వేల సంవస్తరాల కిందటి శంఖం ఎక్కడ దొరికింది ??
౬. అయోధ్య రామాలయానికి విరాళాలు ఎంత వచ్చాయి ?




Post a Comment

0 Comments

Close Menu