ఫిబ్రవరి 14 2021

 #February14_2021

1.భారత్ లో మాతృ ,పితృ పూజ్య దినోస్థానం ఎప్పుడు జరుపుకొంటారు ?
2.హిమాచల్ ప్రదేశ్ ముఖ్య మంత్రి ??
3.చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. దీనిని ఎవరు రచించారు ??
౪. అబ్రాలిసిబ్ అనే ఔషదం ఎ కాన్సర్ కి ఉపయోగిస్తారు ?
౫.శ్రిలంక ,విండిస్ ,దక్షణాఫ్రిక , ఇంగ్లాండ్ జట్ల మీద మూడు ఫార్మేట్లలో సెంచరీలు చేసిన ఒకే ఒక భారతీయ ఆటగాడు ఎవరు ??
౬.కొలంబియా అధ్యక్షుడు ??
7.ఇటలి ప్రధాని ఎవరు ??
౮ .UN చీఫ్ పదవికి పోటిపడుతున్న భారతీయ మహిళ ఎవరు ??
౯ .మ్యాప్ మై ఇండియా CEO ఎవరు ??
౧౦. మొదటి ఆర్ధిక సంగం చైర్మన్ ఎవరు ??
😎 టెలిగ్రామ్ గ్రూప్ 👇
https://t.me/INDIANRAMANASIR (బిట్స్ చానల్ )

Post a Comment

0 Comments

Close Menu