1. ‘‘పరీక్షా పే చర్చ 1.0’’ ను ఏ సంవత్సరం లో ఫిబ్రవరి 16 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో నిర్వహించడం జరిగింది.? 2018
2. ‘‘పరీక్ష పే చర్చ 2.0’’ ను ఎక్కడ 2019వ సంవత్సరం జనవరి 29న నిర్వహించారు. ?? న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్
3. ‘‘పరీక్షా పే చర్చ 2020’’ లో మూడో సంచిక కిందటి సంవత్సరం జనవరి 20న ఎక్కడ జరిగింది ?? న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్
౪.అలీ-అయే-లిగాంగ్(Ali Ai Ligang)వ్యవసాయానికి సంబంధించిన వసంత పండుగ, ప్రత్యేకంగా అహు వరి సాగు ప్రారంభంతో. దీనిని భారతదేశంలోని ఎ రాష్ట్రం లో జరుపుకొంటారు ?? అస్సాం (పండుగ పేరు విత్తడానికి 'అలీ', చిక్కుళ్ళు, 'అయే', మరియు సీడ్ 'లిగాంగ్' అనే మూడు పదాలతో రూపొందించబడింది)
౫.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న వారి సంఖ్యాపరంగా ఎ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉందగా భారత్ మూడో స్థానంలో ఉంది ?? అమెరికా, బ్రిటన్
౬".సీకో'' అంటే అర్థం ఏమిటి ?? ఒలంపిక్ జ్యోతి
7 . శివాజీ మరణించేనాటికి ఎన్ని కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. ?? ౩౦౦
౮. IPL వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరు ?? క్రిష్ మోరిస్ (రాజస్థాన్ రాయల్స్ )
9.పుదుచ్చేరి మొదటి లెఫ్ట్నెంట్ గవర్నర్ ఎవరు ?? Sayaji Laxman Silam
౧౦. జార్జియా ప్రధాని రాజినామాకు కారణం కోర్ట్ రూలింగ్ ఇచ్చింది ఇది ఎప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి ఇచ్చింది ?? ౨౦౧౯ ప్రబుత్వ వ్యతిరేఖ అల్లర్ల లో పెద్ద హింసాఖండ జరిగింది
11.ద్యుతి చెంద్ ఎ ఆటకు సంబందించిన క్రీడాకారిణి ?? స్ప్రిన్టర్
0 Comments