ఫిబ్రవరి 20 ౨౦౨౧ ప్రశ్నలు సమాధానాలు

 1.ఎవరి రాజకీయ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రమేష్ కందుల రచించిన రాజకీయ జీవిత చరిత్ర ‘మావెరిక్ మెస్సీయ’ పుస్తకాన్ని హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు ? NTR (నందమూరి తారక రామారావు )

1.ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు ?? ఫిబ్రవరి 20న

2."పెర్స్ ర్వేన్స్" రోవర్ ఎ దేశం కు చెందింది ?? అమెరికా
3."పెర్స్ ర్వేన్స్" అంగారకుడి పై దిగిన ఎన్నవ రోవర్ ?? ఐదు

౪. నిరాహార దీక్ష ఎ సెక్షన్ ప్రకారం నేరం కాదు ?? IPC 309

5. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం..మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినోత్సవం ఒకేరోజు అది ఎ రోజు ?? ఫిబ్రవరి 20న

౬.WTA (వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్) టైటిల్ నెగ్గిన రెండవ భారతీయ మహిళ ఎవరు ? అంకిత

7.WTA (వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్) టైటిల్ నెగ్గిన మొదటి భారతీయ మహిళ ఎవరు ? సానియా మిర్జా

౮.ధమ్మిక ప్రసాద్ ఎ దేశ ఆటగాడు ?? శ్రీలంక క్రికెట్

౯.మృత సముద్రంలో నీటి సాంద్రత ఎంత ?? 1.24 గ్రామ్ /ML

10.రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే  రాజధాని ఏది ?? అసున్సియోన్

11. "పెర్స్ ర్వేన్స్" రోవర్ తిరిగి భూమిని ఎప్పుడు చేరుతుంది ? ౨౦౩౦

౧౨.ఒక్క రూపాయి కే లీటర్ పెట్రోల్ ఎ దేశంలో దొరుకుతుంది ?? వెనుజుల దేశంలో

13. GST పన్నుల స్లాబులలో 5%, 12%, 18% తో పాటు ఉండే ఇంకోస్లాబ్ ఏది ??  28%

౧౪.whatsup కు పోటిగా ఎ యాప్ భారత్ లో రానుంది ?? సందేశ్ యాప్



Post a Comment

0 Comments

Close Menu