ఫిబ్రవరి 21 ౨౦౨౧ ప్రశ్నలు సమాధానాలు

 1.మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసును ఎ దేశం లో  గుర్తించారు.? రష్యాలో

 2.ఇన్‌ఫ్లూయెంజా A వైరస్‌లోని H5N8 స్ట్రెయిన్‌ను ఎ శాస్త్రవేత్తలు  మానవుల్లో గుర్తించారు ?? వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు

3.మధ్యప్రదేశ్‌ పట్టణం హోషంగాబాద్‌ పేరును ఏమని మార్చారు ?? నర్మదాపురంగా నామకరణం

౪.దేశానికి స్వాతంత్య్ర వచ్చిన అనంతరం  ఉరితీయబడుతున్న తొలి మహిళ ఎవరు ??  షబ్నమ్‌ 

౫. ఎప్పటి  తరువాత   ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఉరితీయడం కూడా ఇదే తొలిసారి. ?? 1984న తరువాత

౬.దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి ఎంత  మందిని ఉరికంభం ఎక్కారు ?? 35 మంది

7.ఒక్క 1959లోనే  ఎంత మంది ఖైదీలను ఉరితీసారూ ?? పదిమంది

౮. దేశంలో ఎన్ని  ఏళ్ల తరువాత ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ?? 150 (బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో  ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం)

౯ .నాగాలాండ్‌ అసెంబ్లీలో దాదాపు ఎన్ని  ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు ?? 58 ఏళ్లు

౧౦ .నాగాలాండ్‌ అసెంబ్లీ   స్పీకర్ ఎవరు ??‌ షరిన్‌గైర్‌ లాంగ్‌కుమార్

11.నాగాలాండ్‌ ముఖ్యమంత్రి ఎవరు ??  నెఫ్యూ రియో

౧౨ .✍ అంతర్జాతీయ #మాతృభాషా_దినోత్సవం ఎ రోజు ?? ఫిబ్రవరి 21

12. ప్రపంచంలోనే అతిపెద్ద జూ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? గుజరాత్ (రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ )

౧౩. థాయిలాండ్ ప్రధాని ఎవరు ?? ప్రయూత్ చాన్ ఒచా

౧౪. ప్రపంచం లో అతిపెద్ద క్రేకేట్ స్టేడియం ? మోతెరా అహమ్మదాబాదు

౧౫ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లాం ౨౦౨౧ విజేత ఎవరు ?? ఒసాకా

౧౬ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లాం మిక్స్ డబుల్స్ ౨౦౨౧ విజేత ఎవరు ? రాజీవ్ రామ్ ,క్రేజీ కోవా

౧౭ రష్యా ప్రతి పక్ష నేత ఎవరు ?? అలెక్స్ నవాల్ని

౧౯ దేశంలో తొలి డిజిటల్ వర్శిటీ ని ఎ రాష్ట్రంలో ప్రారంబించారు ?? కేరళ

20 .ఐమా జీవిత కాల పురస్కారం ఎవరికీ ఇచ్చింది ?? అజీమ్ ప్రేమ్జీ





Post a Comment

0 Comments

Close Menu