ఫిబ్రవరి 22 ౨౦౨౧ ప్రశ్నలు సమాధానాలు

1.ప్రపంచ కవలల #దినోస్తవం ఎప్పుడు ?? ఫిబ్రవరి 22

2.ప్రపంచ ఆలోచన (World Thinking Day) రోజు ఎప్పుడు ?? ఫిబ్రవరి 22

3. ఆస్ట్రేలియా టెన్నిస్ ఓపెన్ మెన్ సింగిల్స్ విభాగం లో విజేత ఎవరు ?? జకోవిచ్

౪.జకోవిచ్ టెన్నిస్ ఆటగాడు ఎ దేశస్థుడు ?? సెర్బియా

౫.౨౦౨౦ లో #పద్మశ్రీ కి ఎంపిక కాబడిన మహమ్మద్ షరీఫ్ ఎ రాష్ట్రానికి చెందిన వాడు ?? ఉత్తర ప్రదేశ్

౬ ఎట్నా అగ్ని పర్వతం ఎ దేశం లో ఉంది ?? ఇటలి

7. S S కేథరిన్ పేరుతో ఎ దేశం వ్యోమ నౌక రూపొందించింది ?? అమెరికా

౮. S S కేథరిన్ ఎ రంగంలో నిపుణులు ?? గణితం

౧౦. కెయిర్న్ ఇంధన సంస్థ ఎ దేశానికీ సంబందించింది ?? బ్రిటన్


Post a Comment

0 Comments

Close Menu