ఫిబ్రవరి 25 ౨౦౨౧ ప్రశ్నలు అండ్ సమాదానాలు


1.Sardar Vallabhbhai Patel Stadium పేరును ఏమని మార్చారు ?? నరేంద్ర మోడీ



2. ఎ Stadium లో ఎండ్ బాగాలకి ఆధాని ఎండ్ , రిలయన్స్ ఎండ్ అనే నామకరణాలు ఉన్నాయి ?? నరేంద్ర మోడీ స్టేడియం

3. కువైట్ నేషనల్ డే ఎప్పుడు ?? ఫిబ్రవరి 25

౪. ప్రబుత్వం లో ఎన్ని ప్రబుత్వ రంగ PSU లు మాత్రమే ఉంటాయని మోడీ ప్రకటించాడు ??

౫. పర్యావరణ హితం లడ్డు సంచులు తాయారు చేసిన TTD సంచి అడుగు బాగాన ఎ విత్హనాలు ఉంచింది ?? తులసి

౬.. ౫ సంవస్త్రాలలో భారత్ లో అత్యంత కుబేరుల సంఖ్యా ఎంతకు పెరగచ్చని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది ?? 11198

7. అత్యంత కుబేరుల గా ఎంత సంపాదించిన వారిని అనొచ్చు ?? దాదపు ౨౨౦ కోట్లు ( 30 మిలియన్ డాలర్లు )

౮ .జోతి గులియ ఎ ఆటకు చెందిన మహిళ ?? బాక్సింగ్

౯ .తొలి సారిగా అంతర్జాతియ అవినీతి నిరోధక చాంపియన్ అవార్డు ఎ దేశం ప్రకటిస్తుంది ?? అమెరికా

౧౦. తొలి సారిగా అంతర్జాతియ అవినీతి నిరోధక చాంపియన్ అవార్డు భారత్ కు చెందిన మహిళ గా ఎవరికీ దక్కింది ?? అంజలి బరద్వాజ్

11 నైజీరియ అధ్యక్షుడు ఎవరు ?? బజూమ్

౧౨ మారిటైమ్ ఇండియా సదస్సు ఎప్పటినుండి జరగనుంది ?? మార్చ్ 2 నుండి మార్చ్ ౪ వరకు

౧౩ పూర్తిగా తనే ఇంటి పని చేసినందుకు బార్యకు జీతం తరహా లో డబ్బు కట్టాల్సిందే అని విడాకులు కోరిన బర్తకు ఎ దేశ కోర్ట్ తెలిపింది ?? చైనా

Post a Comment

0 Comments

Close Menu