జనవరి అంతర్జాతీయం bits 2021

 జనవరి అంతర్జాతీయం bits 2021



1. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల జాబితాను భారత్‌-పాకిస్థాన్‌ పరస్పరం పంచుకున్నాయి. పాక్‌ జైళ్లలో ఎంతమంది  భారత్‌ ఖైదీలు ఉన్నారు ?? 319 మంది

2.భారత్‌లో ఎంతమంది  పాక్‌ ఖైదీలు ఉన్నారు ??  340 మంది

3.ఎ సంవస్త్రంలో  కుదిరిన కాన్సులర్‌ యాక్సెస్‌ అగ్రిమెంట్‌ ప్రకారం ఈ జాబితా అప్పగింతలు జరుగుతాయి ?? 2008 

౪.‘ఫర్‌ వుయ్‌ ఆర్‌ యంగ్‌ అండ్‌ ఫ్రీ’ అనే పంక్తిలో ‘యంగ్‌’ స్థానంలో ‘వన్‌’ అనే పదాన్ని ఎ దేశ జాతీయ గీతంలో మార్పు  చేర్చింది. ?? ఆస్ట్రేలియా

౫.మెర్సీ కిల్లింగ్‌కు చట్టపరమైన గుర్తింపు ఇచ్చే బిల్లును పోర్చుగల్‌ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లుకు ఎంత మంది  అనుకూలంగా వోట్లు వేసారు ?? 136 ఓట్లు

౬.పోర్చుగల్  దేశ అధ్యక్షుడు ఎవరు ?? మార్సెలో రెబెలో డి సౌసా

7.ఎన్ని రోజులు  కోమాలో ఉన్న నర్సు అరుణా షాన్‌బాగ్‌ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రతి వ్యక్తి గౌరవంగా చనిపోయే హక్కు ఉందని తెలిపింది.?? 42 ఏళ్లుగా

౮.కాలిఫోర్నియో రాష్ట్రంలోని డేవిస్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఇది దేనితో చేసిన విగ్రహామ్ ?? 294 కిలోల బరువు ఉన్న ఈ కాంస్య విగ్రహామ్ 

౯ . రష్యా ఎ దేశం తో కుదుర్చుకున్న న్యూస్టార్ట్‌ అణ్వాయుధ ఒప్పందాన్ని రష్యా మరో ఐదేళ్లు పొడిగించింది ?? అమెరికా తో  ౨౦౧౦ లో 

౧౦. ఇజ్రాయెల్‌ జాతి పిత ఎవరు ?? డేవిడ్‌ బెన్‌ గురియన్‌

11 .ఇంటర్నేషనల్‌ కాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ సంస్థ దేనిమీద  కృషి చేసి సత్ఫలితం సాదించింది ?? అణ్వాయుధాల నిషేధానికి సంబంధించి

౧౨ . బైడెన్‌ జీతం నెలకు ఎంత ??  7 వేల డాలర్లు

౧౩ అమెరికా 46వ అధ్యక్షుడు ఎవరు ?? జో బైడెన్‌

౧౪.అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఎవరు ?? కమలాహారిస్

౧౫ .అమెరికా అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని ఎవరు రాసారు ? తెలంగాణకు చెందిన వినయ్‌రెడ్డి

౧౬.అత్యంత పిన్నవయసులో  అమెరికా అధ్యక్షుడు ఎవరు అయ్యారు ?? రూజ్‌వెల్ట్‌ 42 ఏళ్ళ వయసులోనే (1901) అధ్యక్షుడయ్యారు

౧౭ అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పెద్దవయస్కుడిగా ఎవరు  రికార్డు సృష్టించారు ?? జో బైడెన్‌ 

18. ఉగాండా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?? యూవెరీ ముసావెనీ (76)

౧౯ .వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు ఎవరు ?? జులియన్‌ అసాంజే

20 .ఉన్నత విద్య అభ్యసించే పాకిస్థాన్‌ మహిళలకు ఉపకార వేతనాలను విస్తృతంగా పెంచేందుకు ఉద్దేశించిన మలాలా యూసఫ్‌జాయ్‌ స్కాలర్‌షిప్‌ బిల్లును ఎవరు  ఆమోదించింది ?? అమెరికా కాంగ్రెస్‌

21. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు. ?? టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్

22.ఫైజర్ వ్యాక్సిన్‌ను ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది ?? మైనస్ 70 డిగ్రీల

౨౩ .ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల జాబితాలో మొదటి నగరం ?? చెన్నై 

౨౪ 

Post a Comment

0 Comments

Close Menu