· బర్మాదేశానికి సరిహద్దులు ఏవి ??
· భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, తాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.
· బర్మా ఆసియా దేశానికీ ఎ వైపు ఉంది ??
· అగ్నేయాసియా దేశలలో ఒకటి ఆగ్నేయం
· బర్మా, మయన్మార్ అనే పేర్లు ఎలా వచ్చాయి ??
· బర్మీయులు, బామర్ సాంస్కృతిక ప్రజల వలన వలన
· బర్మాలో బామర్ ప్రజల మాతృభాష, అధికార భాష ఏది ??
· బర్మీస్ భాష ఇది టిబెటన్, చైనీస్ భాషలతో సంబంధం కలిగి ఉంటుంది
· మాన్ లిపి 8వ శతాబ్ధపు ఎ దేశ లిపిని పోలి ఉంటుంది ??
· దక్షిణ భారతదేశ
· బర్మీస్ భాష దేశమంతా విస్తరించి గౌరవాదరణ పొంది ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి ??
· మతపరంగా బర్మీస్ సంఘంలో విద్యాభ్యాసం చేయడం తప్పనిసరి కాబట్టి
· ప్రపంచంలోనే నాణ్యతలో వర్ణంలో గుర్తింపు పొందిన కెంపులు ఎంత శాతం బర్మాలో తయారు ఔతుంటాయి ??
· 90%
· బర్మాలో తయారయ్యే రత్నాలలో అధిక శాతం ఎ దేశం కొనుగోలు చేస్తుంది.??
· తాయ్ లాండ్
· బర్మాలో వ్యవసాయ భూములలో ఎంత శాతం భూమి బియ్యం ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది.??
· 60% భూమి
0 Comments