జనవరి ఆర్ధిక అంశాలు ౨౦౨౧
✌ భారత్ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 మొదటి పెద్ద రాష్ట్రం ఏది ??
✌ వికీపీడియాను లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ దిన్ని ఎవరు ప్రారంబించారు ??
✌ జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎ రంగం మినహా మిగతా అన్ని రంగాల్లో క్షీణత నమోదు అవుతుందని పేర్కొంది.??
✌ డిజిటల్ చెల్లింపుల సూచీ కోసం ఎ సంవస్తారాన్ని మూలంగా (బేస్ పిరియడ్) తీసుకొన్నారు ??
✌ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు- 2020 వరుసగా నాలుగోసారి అవార్డును ఎవరు సొంతం చేసుకొన్నారు ??
✌ భారత్ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 లో పెద్ద రాష్ట్రాలు ఎన్ని ??
2 Comments
Bro your super i love you
ReplyDelete
ReplyDeleteChala baga unnayi anni