💛“గో ఎలక్ట్రిక్” ప్రచారం...
💛“గో ఎలక్ట్రిక్” ప్రచారం ఇటీవల ప్రారంభించబడింది. దీనిని రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు
💛భారతదేశంలో ఇ-మొబిలిటీ మరియు ఇవి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎలక్ట్రిక్ వంటల ప్రయోజనాలపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
💛దీని వలన ఇతర దేశాలనుండి దిగుమతులు(పెట్రోల్ ,ముడి చమురు)పై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ ప్రచారం సహాయపడుతుంది.
💛ఇది పరిశుభ్రమైన మరియు పచ్చగా ఉండే భవిష్యత్తు వైపు ఒక ముఖ్యమైన దశ గా ప్రారంబం అవుతుంది.
💛 ఇది ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
తెలుసుకో దగ్గవి
💛 శిలాజ ఇంధనాలకు విద్యుత్ ఇంధనం అనేది ప్రధాన ప్రత్యామ్నాయం.
💛 శిలాజ ఇంధనాల దిగుమతి బిల్లు రూ. 8 లక్షల కోట్లు. వరకు ఉంటుంది ఇది తగ్గుతుంది
💛 విద్యుత్ ఇంధనం తక్కువ ఖర్చుతో కూడుకొన్నది అంతే కాకుండా ఉద్గారాలను తగ్గించి పర్యావరణ హితకారి కుడా. అంతే కాకుండా స్వదేశీ వ్యవహారం కూడా ఇది.
0 Comments