దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితా

 👉 దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితా

  • ఏమిటి : ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితా
  • ఎప్పుడు : ౨౦౨౧
  • ఎవరు : వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్‌ సంస్థ
  • ఎక్కడ : భారత్ లో  
  • ఎందుకు : ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే అంశం (అలాగే ఉద్యోగ అవకాశాలు)


👉
దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది.

👉వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2021లో ఈ విషయం వెల్లడించింది.

👉 అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలిచాయి.

👉 ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాలు ఇలా ఉన్నాయి..

  • 1 హైదరాబాద్‌
  • 2 బెంగళూరు
  • 3 పుణే
  • 4 ఢిల్లీ
  • 5 చెన్నై
  • 6  లక్నో
  • 7 కోయంబత్తూర్‌
  • 8 నెల్లూరు
  • 9 గుర్గావ్‌
  • 10 మంగళూరు

Post a Comment

0 Comments

Close Menu