ఫిబ్రవరి ౨౩ ౨౦౨౧ ప్రశ్నలు సమాదానాలు

 1.గయానా ఎ ఖండంలో గల దేశం ? ? దక్షణ అమెరికా 

2. గయానా  రాజధాని ఏది ?? జార్జి టౌన్ 

3.గయానా  కరెన్సీ ?? గాయనియాస్ డాలర్

౪ .బ్రూనే రాజధాని ఏది ?? బందర్ సేరి బేగవాన్ 

౫.సౌది సైన్యం లోకి మహిళలను చేర్చుకొన్న యువరాజు పేరు ?? ప్రిన్స్ సల్మాన్ 



౬.౧౫ వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎవరు ? N K సింగ్ 

7 .ఆర్ధిక సంఘం  పరిధిలో కేవలం పన్నులే ఉంటాయి అని తెలిపిన N K సింగ్  ఏవి పరిధిలో లోకి రావని తెలిపాడు ?? సెస్సులు , సర్ చార్జీలు ..

౮.VL-SR శామ్ క్షిపణి ఎక్కడ ప్రయోగించారు ?? చాందిపూర్ 

౯ CNBC- TV 18 ఇండియా రిస్క్ మానేజ్మెంట్ అవార్డ్ ౨౦౨౦  ఎవరికీ  దక్కింది ?? కావేరి సీడ్స్ 

౧౦ నియండేర్తాల్ DNA తెలుగు వారిలో ఎంత శాతం ఉంది ?? 48 %

11.భారత్ లో నిరుద్యోగ రేటు 2016 ఎంత శాతం ?? 22.58%

12 భారత్ లో నిరుద్యోగ రేటు 2017 ఎంత శాతం ?? 22.72%

13 భారత్ లో నిరుద్యోగ రేటు 2018  ఎంత శాతం ?? 22.85%

14 భారత్ లో నిరుద్యోగ రేటు 2019 ఎంత శాతం ?? 23.34%

15 అరుంధతి ,చాను లు ఎ ఆటకు చెందిన వారు ?? బాక్సింగ్ 

౧౬. WTA లో ఒసాకా రాంక్ ఎంత ??  2


Post a Comment

0 Comments

Close Menu