👉 ఆర్‌బిఐ అంబుడ్స్‌మన్ వార్షిక నివేదికను విడుదల .

👉 ఆర్‌బిఐ అంబుడ్స్‌మన్ పథకాల వార్షిక నివేదికను విడుదల చేసింది.
  •  ఏమిటి : అంబుడ్స్‌మన్ పథకాల వార్షిక నివేదిక
  • ఎప్పుడు : 2021-22కేంద్ర బడ్జెట్ లో
  • ఎవరు : ఆర్‌బిఐ
  • ఎక్కడ : భారత్ లో
  • ఎందుకు :ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారాలు తెలుసుకొనేందుకు 


👉 ఆర్‌బిఐ అంబుడ్స్‌మన్ పథకాల వార్షిక నివేదికను విడుదల చేసింది.

👉రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓంబుడ్స్‌మన్ పథకాల వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది.

👉ఆర్‌బిఐకి 3 అంబుడ్స్‌మెన్ లు ఉన్నాయి –

  1. బ్యాంకింగ్,
  2. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (అనగా ఎన్‌బిఎఫ్‌సి) మరియు
  3. డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి.

👉 ఒక సామాన్యుడు వారి ఫిర్యాదుల కోసం ఈ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు.

👉ఈ పథకాలు మూడు  విలీనం చేయబడి ఒకే పథకంలో ఒకే గొడుగు కింద పని  చేయబడతాయి , ఈ ప్రక్రియ జూన్ 2021 నుండి ప్రారంభించబడతాయి.

👉 ఫిర్యాదుల స్వీకరణలో సుమారు 65% పెరుగుదల ఉంది అని RBI తెలిపింది.

👉 వాటిలో 92% పరిష్కరించబడ్డాయి అని RBI తెలిపింది.

👉 భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది  భారతదేశపు కేంద్ర బ్యాంకు గా పని చేస్తుంది . ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న ఏర్పడింది దీని మూలం  భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934. దీని ప్రకారమే ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం కోల్‌కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరంలోకి మార్పు చేయడం జరిగింది.

  • నిల్వ: 3,830,997 కోట్లు ($540బి)
  • నిల్వలపై వడ్డీ: 3.35% (market determined)
  • ఎ దేశం కేంద్ర బ్యాంక్: భారతదేశం
  • ప్రధాన కార్యాలయం: ముంబై
  • బ్యాంక్ రేట్: 4.00%
  • స్థాపకులు: భారతదేశంలో బ్రిటిషు పాలన.


👉 మార్చ్ 3 ౨౦౨౧ తేదిన  బీమా బ్రోకింగ్ సంస్థలను అంబుడ్స్‌మ‌న్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

👉 ఈ మేరకు ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ నిబంధనలు2017కి సమగ్రమైన సవరణలు చేసింది.

👉 ఇన్సూరెన్స్‌ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మార్చి 3న తెలిపింది. 
👉 పాలసీదారులు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించినట్లు పేర్కొంది

ఈ  అంబుడ్స్‌మన్ అంటే ఏమిటి ??

Post a Comment

0 Comments

Close Menu