ఫిబ్రవరి ౨౪ ౨౦౨౧ ప్రశ్నలు సమాదానాలు

 1. ప్రపంచంలోనే పొడవు అయిన రైల్ ... ఆస్ట్రేలియా లో ఉంది దీనికి ఎన్ని ఇంజన్లు ఉన్నాయి ?? 8

 2 . ప్రపంచంలోనే పొడవు అయిన రైల్ ఆస్ట్రేలియా లో ఉంది దీనికి ఎన్ని పెట్టెలు ఉన్నాయి ?? 682



3. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని పేద దేశాల్లో WHO వాక్సిన్ పంచుతోంది ?? 92

4.V నారాయణ స్వామి ఎ రాష్ట్రంలో ముఖ్య మంత్రిగా పని చేసేవాడు(ఇప్పుడు రాజి నామ చేసాడు ) ?? పుదుచ్చేరి

౫.క్రీడా శాకామంత్రి ఎవరు ?? కిరణ్ రిజుజు

౬. "లేట్ పేమెంట్ సర్ చార్జి" విద్యుత్ బిల్లులు లేట్ గా కడితే నెలకు ఎంత సర్ చార్జి వేస్తారు ?? 0.5 %

7 . భారత్ స్ట్రాంగ్ విమెన్ (స్టార్ పవర్ లిఫ్టర్ ) టైటిల్ ఎవరికీ దక్కింది ?? ఇంటూరి రేఖ

౮. భిషణ్ సింగ్ బెడి ఎ ఆట కు చెందిన వాడు ?? క్రికెట్

౯. ఒంటరితనము నివారణకు జపాన్ మంత్రి శాఖ ఏర్పాటు చేసింది దీని మొదటి మంత్రి ఎవరు ?? తెస్షుసి సకామోటో

౧౦

Post a Comment

0 Comments

Close Menu