ఫిబ్రవరి ౧౨ ౨౦౨౧

 #February12_2021 #Economy_2021  #ఎకానమీ_2021

1.మొబైల్‌ బ్రాండ్‌బ్యాండ్‌ వినియోగంలో భారత్‌ది ఎన్నో స్థానం ??
2. భారత్ లో గడిచిన ఐదేళ్లలో డేటా రద్దీ దాదాపు ఎన్ని రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఇదే అత్యధికం..??
3.విల్లిస్ టవర్స్ వాట్సన్ సర్వ్ ప్రకారం భారత్ లో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల పెంపు సగటున ఎంత శాతం ఉంటుంది ??
౪. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెని ఎవరిని CEO గా ఎన్నుకోంది ? ?


1.జర్మన్ ఓపెన్ అనేది 1955 నుండి జర్మనీలో ఎ ఆట కు ప్రాతినిధ్యం వహించి జరుపుతుంది ??
2. IPL లో ఆడటానికి (వేలానికి )ఎ ఆటగాళ్ళ ను ఎవరు అర్హులో తేల్చేది ఎవరు ??
3. హిమత దాస్ ను D S P గా నియమించడానికి ఎ రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయించుకోంది ??
౪. కుక్ ఎ దేశానికీ చెందిన క్రికెట్ ఆటగాడు ??
౫.ఒలంపిక్ నిర్వహణ సంగం చీఫ్ అధికారి యోషిరో మోరి ఎ దేశస్థుడు ??
౬. నరేంద్ర సింగ్ యాదవ్ , సీమా రాణి ఎ విభాగానికి చెందిన వారు ??
7. ఇలవెనిల్ ఎ ఆటకు సంబందించిన క్రీడాకారిణి ??
౮."ఎస్జి" క్రికెట్ బంతులను కేవలం ఎ దేశంలో ఆడతారు (ఉపయోగిస్తారు) ??
౯."కుకబుర" క్రికెట్ బంతులను ఎ దేశం రూపొందిస్తుంది ??
౧౦." డ్యూక్ " క్రికెట్ బంతులను ఎ దేశం తాయారు చేస్తుంది ??

#February12_2021 #జాతియం_2021 #అంతర్జాతీయం_2021 #రాష్ట్రీయం_౨౦౨౧

1.ప్రపంచంలోనే అతి చౌక ధరతో "ఎసి " ప్రయాణ సదుపాయాలని అందించ బోతున్నట్టు గా ఎ దేశ రైల్ రంగం తెలిపింది ??
2. న్యాయ మిత్ర ఎ సంవస్తరం లో కేంద్రం ప్రారంబించింది ??
3.న్యాయ మిత్ర ఎన్ని సంవస్తరాల పెండింగ్ కేసులను చూస్తుంది ??
౪.న్యాయ మిత్ర ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో ఉంది ??
౫.తపోవన్ సొరంగం ఎ రాష్ట్రంలో ఉంది ??
౬.రాజ్యాంగంలో ఎ అధికరణ ప్రకారం భావ ప్రకటన స్వేఛ్చ ఉంది ??
7. జైన మత గురువులకు చివరన సుజికి అని పేరుతో ఉంటారు. ఈ సుజికి పేరుతో కలిపి ఎ దేశ పౌరులకు ఉంటుంది ??
౮.ఇప్పటివరకు హైదరాబాదు డిప్యూటీ మేయర్ గా ఎంతమంది ఎన్నికయ్యారు ??
౯.బ్రహ్మడిహ్ కోల్ మైన్ ఎ రాష్ట్రంలో ఉంది ??
౧౦ మిస్ ఇండియా రన్ రప్ " మాన్య సింగ్ " ఎ రాష్ట్రానికి చెందినది ??
11.WHO ఎ దేశం లోని బీఫ్ లాంటి వాటి నుండి కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది (అనుమానం పడుతోంది) ??
౧౨ నాగోబా జాతర ఎ రాష్ట్రానికి సంబందించింది ??
౧౩. 70 సంవస్తరాల చరిత్రలో హైదరాబాదు మేయర్ గా ఎంతమంది మహిళలు ఎన్నిక అయ్యారు ??
౧౪ భారత్ లో ప్రతి యేట సగటున 24.6 లక్షల మంది దేనివల్ల చనిపోతున్నారు ??
౧౫ ఫిలిపిన్స్ కొత్త చట్టం ప్రకారం డిగ్రీ పూర్తి కావాలంటే ఎన్ని మొక్కలు నాటాలి ??
౧౬ జస్టిన్ ట్రుడో ఎ దేశ ప్రధాని ??
౧౭ బాబర్ క్షిపణి ఎ దేశానికీ సంబందించింది ??


Post a Comment

0 Comments

Close Menu