1.అర్జున్ ట్యాంక్ లలో ఎన్ని మార్పులు చేసి అర్జున్ మార్క్ 1 ఆవిర్భవించింది (తయారయ్యింది ) ?
2. స్వదేశం లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో రెండవ అత్యదిక వికెట్లు తీసిన భారత ఆటగాడు ? 3. ట్రంప్ దోషిగా నిలబెట్టేందుకు కనీసం సెనేట్ లో ఎన్ని ఓట్లు పడాలి ?
౪.సిలిండర్ ధరను చమురు సంస్థలు ఎంత పెంచాయి ?
౫.ఏమి లేకపోతే వాహన యజమానులు రెట్టింపు టోల్ ఫ్రీ ఫీజు చెల్లించాలి అని కేంద్ర రోడ్డు రవాణ శాఖ తెలిపింది ?
౬.సేవా లాల్ మహారాజ్ ఎక్కడ జన్మించాడు ?
7.పుల్వామా ఘటన జరిగి ఎన్ని సంవస్తారాలు అయ్యింది ?
౮.ట్రంప్ అభిసంశన సెనేట్ లో ఎన్ని వోట్లతో వీగి పోయింది ?
౯.పాకిస్తాన్ మహిళ ఎ ప్రాంతంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసింది ?)
౧౦.న్యూ జిలాండ్ ప్రధాని ?
టెలిగ్రామ్ గ్రూప్
11.కలంకారి ఎ ప్రాంతానికి చెందింది ??
౧౨.ఆమాల్ (హోప్) వ్యోమ నౌక ఎ దేశానిది ??
13.ప్రవీణ్ కుమార్ , నిషాద్ కుమార్ ఏ ఆటకు చెందినా వారు ??
౧౪.ప్రియాంక గోస్వామి 20 కిలో మీటర్ల నడకలో జాతీయ రికార్డు సాదించింది ఇమే ఎ రాష్ట్రానికి చెందింది ??
౧౫.వరి పొట్టు తో ఇతర పదార్ధాలు కలిపి నీటిని శుబ్రపరిచే ప్రక్రియ ఎవరు కనుగొన్నారు ??
0 Comments