1. జ్వాల గుత్తా అకాడమి ఎ రాష్ట్రంలో ఉంది ??
2. ఐ సి సి టెస్ట్ లో కోహ్లి రాంక్ ఎంత ??
3.సౌమ్య ఎ ఆటకు సంబందించిన క్రీడాకారిణి ??
౪. ఇండియా ఖెలో ఫుట్ బాల్ ఆట మొదటి పేస్ ఎక్కడ జరిగింది ??రెండవ పేస్ ఎక్కడ అనుమతి ఇస్తున్నారు ??
౫.విజయ్ హజారే టోర్నీ ఎ ఆటకు సంబందించింది ??
౬ . దీప్తి , అంకిత్ లు ఎ రాష్ట్రానికి సంబందించిన అథ్లెట్లు ??
7 . ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ లో ఆడిన ఒకే ఒక భారతీయుడు ఎవరు ??
౮.ఈ ఏడాది ఒలంపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి ??
౯ .హల్మిల్ట్ న్ ఎ ఆటకు చెందిన వాడు ??
౧౦. రూట్ ఎ ఆటకు చెందిన వాడు ??
1. కొత్త కార్మిక చట్టం వలన వారంలో ఎన్ని గంటలు తప్పని సరి పని చేయాలి ??
2. జపాన్ దేశం లో వారంలో నాలుగు రోజుల పని అనే నిర్ణయం ఎ సంవస్తరం లో తీసుకొంది ??
3.ఎల్ జువారే అనే స్వీడిష్ పదానికి అర్థం ఏమిటి ??
4. ప్రపంచంలో అతి పెద్ద ఇంధన దిగుమతిదారు దేశం ఏది ??
౫. ౨౦౨౦ నుంచి ౨౦౨౧ ఆర్ధిక సంవస్తర జి డి పి వ్రుద్హి రేటు ఎంత నుంచి ఎంతకు సవరణ చేసింది ??
౬ .గృహ రుణాలలో ౫ లక్షల కోట్ల వ్యాపారం చేసిన బ్యాంకు ఏది ?
౫ .SBI bank చైర్మన్ పేరు ఏమి ??
౮. ౨౦౨౦ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఎ కంపెనీకి వచ్చింది ??
౯ . తేజస్విని 2.0 పధకం ఎవరికీ శిక్షణ ఇస్తుంది ??
౧౦.కో _లొకేషన్ కేసు వ్యవహారం ఎవరికీ సంబందించింది ??
1.తియాన్ వెన్ నౌక ఎ దేశం ప్రయోగించింది ??
2.రుపింధర్ హాండ ఎ రాష్ట్రానికి చెందిన ఫోక్ సింగర్ ??
3. ఎ ఎ శీతల పానియాల కంపెనీల మీద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జరిమానా విదించింది ? ఎందుకు విదించింది ?
౪. యస్ బ్యాంకు C E O ఎవరు ??
5 భీమ్ బెత్కా రాతి గుట్టలు ఎక్కడ ఉన్నాయి ??
౬.రైతులు ఎర్ర కోట ఫై ఎప్పుడు దాడి చేసారు ( ఎ రోజు ) ??
7.ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీ కి వెళ్ళిన MLA ఇందిరా మీనా ఎ రాష్ట్రానికి చెందినది ??
౮.భారత్ లో నిర్వీర్యం అవుతున్న రెండవ అతిపెద్ద నౌక ఏది ??
౯. శబరిమల గుడిలో ఎ దేవుడి ని పూజిస్తారు ??
౧౦. ఖాళి చెక్ మీద సంతకం చేసి ఇచ్చినా అది చెల్లలి లేకపోతే శిక్షా అర్హమే అని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్ బెంచ్ ఎవరిదీ ??
11.ట్విట్టర్ కి పోటిగా ఎ దేశీయ యాప్ ప్రచారంలో ఉంది ??
౧౨ .POSOC ఎ దేశానికీ సంబదిత కంపిని ??
౧౩ . పంగాక్ సో లేక్ ఎ రాష్ట్రంలో ఉంది ??
0 Comments