👉66వ ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు

 👉ఏమిటి : 66వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల వేడుక.

 👉 ఎప్పుడు : ఇటివల

 👉 ఎవరు : ఫిలింఫేర్ అవార్డుల సమితి

 👉 ఎక్కడ :  ముంబై లో  

 👉 ఎందుకు: ఫిలింఫేర్ అవార్డులు భారతదేశంలోని హిందీ-భాషా చిత్ర పరిశ్రమలో కళాత్మక మరియు సాంకేతిక నైపుణ్యాన్ని గౌరవించే అవార్డుల సమితి.

 👉 66వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల వేడుకను శనివారం రాత్రి ముంబయిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పురస్కారాలు గెలుచుకున్న వారి వివరాలివి..

  • ఉత్తమ చిత్రం: తప్పడ్
  • ఉత్తమ విమర్శకుల చిత్రం: ప్రతీక్ వాట్స్
  • ఉత్తమ దర్శకుడు: ఓమ్ రౌత్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
  • ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (అంగ్రేజీ మీడియం)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అమితాబ్ బచ్చన్ (గులాబో సితాబో)
  • ఉత్తమ నటి: తాప్సీ (తప్పడ్)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్): తిలోత్తమా షోమి (సర్)
  • ఉత్తమ సహాయ నటుడు: సైఫ్ అలీఖాన్ (తానాజీ)
  • ఉత్తమ సహాయ నటి: ఫరూక్ జాఫర్ (గులాబో సితాబో)
  • ఉత్తమ కథ: అనుభవ్ శుక్లా సిన్హా, మృణ్మయీ లాగూ వైకుల్ (తప్పడ్)
  • ఉత్తమ కథనం: రోహీనా గీరా (సర్)
  • ఉత్తమ మాటల రచయిత: జుహీ చతుర్వేది (గులాబో సితాబో)
  • ఉత్తమ అరంగేట్ర దర్శకుడు: రాజేశ్ కృష్ణన్ (లూట్కేస్)
  • ఉత్తమ అరంగేట్ర నటి: అలయా ఎఫ్ (జవానీ జానీమన్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతం (లూడో)
  • ఉత్తమ గీతరచయత: గుల్జర్ (చపాక్)
  • ఉత్తమ గాయకుడు: రాఘవ్ చైతన్య (ఏక్ తుక్డా ధూప్)- తప్పడ్
  • ఉత్తమ గాయని: ఆసీస్ కౌర్- మలంగ్ (మలంగ్)
  • జీవనసాఫల్య పురస్కారం: ఇర్ఫాన్


సాంకేతిక పురస్కారాలు

  • ఉత్తమ యాక్షన్: రమాజాన్ బులుట్, ఆర్పీ యాదవ్ (తానాజీ)
  • ఉత్తమ నేపథ్య సంగీతం: మంగేశ్ ఊర్మిళ ధక్డే (తప్పడ్)
  • ఉత్తమ ఛాయచిత్రగ్రాహకుడు: అవిక్ ముఖోపాధ్యాయ్ (గులాబో సితాబో)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్: ఫరా ఖాన్- దిల్ బెచారా (దిల్ బెచారా)
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వీరా కపుర్ ఈ (గులాబో సితాబో)
  • ఉత్తమ ఎడిటింగ్: యషా పుష్ప రామచందని (తప్పడ్)
  • ఉత్తమ పొడక్షన్ డిజైన్: మానసి ధ్రువ్ మెహతా (గులాబో సితాబో)
  • ఉత్తమ సౌండ్ డిజైన్: కామోద్ ఖరాదే (తప్పడ్)
  • ఉత్తమ గ్రాఫిక్స్: ప్రసాద్ సుతార్ (ఎన్వై వీఎఫ్ఎక్స్ వాలా) (తానాజీ)

లఘుచిత్ర అవార్డులు

  • ఉత్తమ చిత్రం (ఫిక్షన్): శివరాజ్ వైచల్ (అర్జున్)
  • ఉత్తమ చిత్రం (నాన్-ఫిక్షన్): నితీశ్ రమేశ్ పరులేకర్ (బ్యాక్యార్డ్ వైల్డ్లైఫ్ సాంక్చురీ)
  • ఉత్తమ నటుడు: అర్ణవ్ అబ్దగిరే (అర్జున్)
  • ఉత్తమ నటి: పూర్తి సవర్దేకర్ (ది ఫస్ట్ వెడ్డింగ్)
  • ఉత్తమ పాపులర్ చిత్రం: దేవి

Post a Comment

0 Comments

Close Menu