👉ఆ దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి వీల్లేదు

 

👉ఏమిటి : ఆ  దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి వీల్లేదు

👉 ఎప్పుడు : ఇటివల  

👉 ఎవరు : సౌదీ అరేబియా ప్రబుత్వం  

👉 ఎక్కడ : సౌదీ అరేబియా

👉 ఎందుకు : ఈ మధ్య సౌదీ అరేబియాలో పురుషులు విదేశ యువతులను పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది.



👉 ప్రపంచంలో ఎక్కడా ఉండని కఠిన నిబంధలన్ని సౌదీ అరేబియాలో ఉంటాయి.

👉 సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశ పురుషులకు కొత్త నిభందన చేసింది.

👉 ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి వీల్లేదంటూ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది.

👉 ఈ మధ్య సౌదీ అరేబియాలో పురుషులు విదేశ యువతులను పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది.

👉ఇప్పటీకే పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిలు సౌదీ లో 5 లక్షలమంది ఉన్నారు. దీంతో వారిని కట్టడి చేయడానికి ఈ నాలుగు దేశాలకు చెందిన యువతులను వివాహమాడితే కఠిన చర్యలు తప్పవంటూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

👉దీంతో సౌదీ అబ్బాయిలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక ఒకవేళ ఆ నాలుగు దేశాలకు చెందిన మహిళలను వివాహమాడాలంటే.. ఖచ్చితంగా సౌదీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

👉ముందుగా వారి దగ్గర దరఖాస్తు పెట్టుకొని, వారు అనుమతిస్తే తప్ప పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.

దేశం గురించి కొంత సమాచారం 

👉ఈ దేశానికి  ఉత్తరాన జోర్డాన్, ఇరాక్ మరియు కువైట్ ఉన్నాయి; పెర్షియన్ గల్ఫ్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు తూర్పున ఒమన్; ఆగ్నేయంలో ఒమన్ యొక్క కొంత భాగం ద్వారా; దక్షిణ మరియు నైరుతి దిశగా యెమెన్ చేత; మరియు ఎర్ర సముద్రం మరియు పశ్చిమాన అకాబా గల్ఫ్ ద్వారా.

👉 సౌదీ అరేబియా సరిహద్దులో ఎన్ని దేశాలు ఉన్నాయి?

ఏడు దేశాలు

  • జోర్డాన్, ఇరాక్ మరియు కువైట్
  • పెర్షియన్ గల్ఫ్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • తూర్పున ఒమన్

👉 సౌదీ అరేబియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?

13

సౌదీ అరేబియాను 13 పరిపాలనా ప్రాంతాలుగా (లేదా రాష్ట్రాలు) విభజించారు.

సౌదీ అరేబియా రాజ్యం 13 ఎమిరేట్లుగా విభజించబడింది

  1. రియాద్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  2. మక్కా ప్రావిన్స్ ఎమిరేట్,
  3. తూర్పు ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  4. మదీనా ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  5. అల్ బహా ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  6. అల్ జావ్ఫ్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  7. ఉత్తర సరిహద్దుల ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  8. కాసిమ్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  9. హైల్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  10. తబుక్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  11. 'అసీర్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్,
  12. జజాన్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్, మరియు,
  13. నజ్రాన్ ప్రావిన్స్ యొక్క ఎమిరేట్

 

👉 సౌదీ అరేబియా దేనికి ప్రసిద్ధి చెందింది?

  • సౌదీ అరేబియా చమురుకు ప్రసిద్ధి చెందింది, ఇస్లాం యొక్క మూలం, అరేబియా గుర్రాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారి (రబ్ 'అల్ ఖలీ), ప్రపంచంలోని అతిపెద్ద ఒయాసిస్ (అల్-అహ్సా), అరేబియా కాఫీ, నూనె, లెక్కలేనన్ని రాజభవనాలు, కప్పబడిన మహిళలు, లెక్కలేనన్ని మసీదులు, గుర్రాలపై బెడౌయిన్స్, ఒంటెలపై బెడౌయిన్స్, ఫాల్కన్లతో బెడౌయిన్స్, కత్తి పట్టుకునే నృత్యం ... మొదలైనవి.

సౌదీ అరేబియా తూర్పు మధ్య దేశాలలో అతి పెద్ద అరబ్బు దేశం. సౌదీ అరేబియా, అధికారికంగా " కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా "  అని పిలుస్తారు ఇది ఒక అరబ్ దేశం. ఇది పశ్చిమాసియాలో ఉంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో అత్యధిక భాగం విస్తరించి ఉంది. దేశం వైశాల్యం 50,000 చ.కి.మీ. భౌగోళికంగా సౌదీ అరేబియా ఆసియా దేశాలలో 5వ స్థానంలో, అరబ్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది.

  • రాజధాని: రియాద్
  • ప్రభుత్వం: యూనిటరీ ఇస్లామిక్ సంపూర్ణ రాచరికం
  • అధికారిక భాషలు: అరబిక్
  • మాట్లాడే భాషలు: అరబిక్
  • కరెన్సీ: సౌదీ రియాల్

Post a Comment

0 Comments

Close Menu