👉 ఏమిటి : చైనా రక్షణ బడ్జెట్ అమెరికాను దాటేసింది.
👉ఎప్పుడు : మార్చి 5
👉 ఎవరు : చైనా రక్షణ బడ్జెట్
👉 ఎక్కడ : చైనా
👉ఎందుకు : చైనా రక్షణ వ్యవస్థ ను బలోపేతం చేసుకోవడానికి
👉 మొదటి సారిగా చైనా రక్షణ బడ్జెట్ దాదాపు 20 వేల కోట్ల అమెరికా డాలర్లు దాటేసింది. చైనా తన రక్షణ బడ్జెట్‌ను తొలిసారిగా 200 బిలియన్ డాలర్లకు పెంచింది, ఇది భారతదేశం కంటే మూడు రెట్లు ఎక్కువ, 2021 లో 6.8 శాతం పెరుగుదలతో వరుసగా ఆరో సంవత్సరానికి ఒకే అంకెల వృద్ధిని కొనసాగించింది.
👉ఈ మొత్తం భారత్ తన రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనిచ తగిన అంశం .
👉చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొలి రోజు సమావేశాన్ని పురస్కరించుకొని మార్చి 5న చైనా ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ రక్షణ రంగానికి 1.35 లక్షల యువాన్లు(దాదాపు రూ. 15 లక్షల కోట్లు పైనే) కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
👉 ఈ విషయాన్ని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది.
👉గతం లో ప్రపంచంలో రక్షణ కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం అమెరికా. అమెరికా తర్వాత స్థానంలో వరుసగా చైనా, భారత్ ఉన్నాయి.
👉 2020 కి గాను చైనా తన రక్షణ బడ్జెట్‌ను 6.6% పెరిగి 1.27 ట్రిలియన్ యువాన్లకు (US $ 178 బిలియన్) పెంచింది. 2021 కి అది సైనిక బడ్జెట్ 6.8% పెరిగి 1.35 ట్రిలియన్ యువాన్లకు (US $ 209 బిలియన్) గా పెరిగింది.
0 Comments