👉తెగలు అంటే
👉 తెగలు (Tribes) అతి ప్రాచీనమైన మానవ సమూహాలు. ఈ తెగల వారిని ఆదిమ వాసులని, ఆదిమ జాతులని, ఆదిమ సమూహాలని ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు.
👉1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన మన భారత రాజ్యాంగంలో ఈ తెగలకు సంబంధించిన విషయాల్ని ఒక షెడ్యూలులో పొందుపరచారు.
👉అప్పటినుండి ఈ తెగలను షెడ్యూల్డ్ తెగలు (Scheduled Tribes) అని పిలవడం మొదలయింది.
👉మన దేశంలో సుమారు 573 సముదాయాలను ప్రభుత్వము షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది.
భారతదేశంలో సుమారు 68 మిలియన్ల ప్రజలు ఈ తెగలకు చెంది ఉన్నారు.
👉వీరిలో 90 శాతం మంది కొండలలోను, పర్వతాలలోనూ, ఎడారులలోనూ నివసిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు.
భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల జాబితా :
👉ఆంధ్రప్రదేశ్ : ఆంధ్ మరియు సాధు అంధ్, భిల్, భగట, ధులియా, రోనా, కోలం, గోండ్, తోటి, గౌండు, కమ్మారా, సవారస్, దబ్బా యెరుకుల, సుగాలిస్, నక్కల, పర్ధన్, గడాబాస్, చెంచస్ ఎ.కె.చానాచవర్
👉 అరుణాచల్ ప్రదేశ్ : సింగ్ఫో, మోన్పా, అబోర్, షేర్డుక్పెన్, గాలో, అపాటానిస్
👉 అస్సాం : ఖాసిస్, చక్మా, డిమాసా, గాంగ్టే, గారోస్, హజోంగ్, చుటియా
👉 బీహార్ : గోండ్, బిర్జియా, అసుర్, సావర్, పర్హయ్య, చెరో, బిర్హోర్, సంతల్స్, బైగా
👉ఛత్తీస్ఘడ్ : నాగసియా, బియార్, ఖొండ్, అగారియా, భత్రా, మావాసి, భైనా,
👉గోవా : వర్లి, దుబియా, సిద్ది, ధోడియా, నాయక్డా
👉గుజరాత్ : పటేలియా, భిల్, ధోడియా, బామ్చా, బర్డా, పారాధి, చరణ్, గామత
👉హిమాచల్ ప్రదేశ్ : స్వాంగల్, గుజ్జర్స్, లాహౌలాస్, ఖాస్, పంగ్వాలా, లాంబా, గడ్డిస్
👉జమ్మూ కాశ్మీర్ : బాల్టి, గార్రా, సిప్పి, బకర్వాల్, సోమ, గడ్డి, పూరిగ్పా, బేడా
👉జార్ఖండ్ : గోండ్స్, బిర్హోర్స్, సావర్, ముండాస్, సంతల్స్, ఖైరా, భుమ్జీ
👉కర్ణాటక : గోండ్, పటేలియా, బర్డా, యరవ, భిల్, కొరాగా, అడియన్, ఇరులిగా,
👉కేరళ : మలై, అరయన్, అరందన్, ఉరాలిస్, కురుంబాస్, అరందన్, ఎరన్వల్లాన్
👉 మధ్యప్రదేశ్ : ఖరియా, భిల్స్, మురియాస్, బిర్హోర్స్, బైగాస్, కట్కారి, కోల్, భరియా, ఖోండ్, గోండ్స్,
👉 మహారాష్ట్ర : వార్లిస్, ఖోండ్, భైనా, కట్కారి, భున్జియా, రథావా, ధోడియా.
👉మణిపూర్ : థాడౌ, ఐమోల్, మరం, పైట్, చిరు, పురుమ్, కుకి, మోన్సాంగ్, అంగమి
👉మేఘాలయ : పవై, చక్మా, రబా, హజోంగ్, లఖర్, గారోస్, జయంతియాస్ ఖాసిస్
👉మిజోరం : డిమాసా, రబా, చక్మా, లఖర్, ఖాసి, సింటెంగ్, కుకి, పావై.
👉నాగాలాండ్ : నాగస్, అంగమి, సెమా, గారో, కుకి, కచారి, మికిర్
👉ఒడిశా : గడాబా, ఘారా, ఖరియా, ఖోండ్, మాత్య, ఒరాన్స్, రాజువార్, సంతల్స్.
👉రాజస్థాన్: భిల్స్, డమారియా, ధంకా, మీనాస్ (మినాస్), పటేలియా, సహరియా.
👉సిక్కిం : భూటియా, ఖాస్, లెప్చాస్.
👉తమిళనాడు : ఆదియన్, అరనాదన్, ఎరవల్లన్, ఇరులార్, కదర్, కనికర్, కోటాస్, తోడాస్.
👉తెలంగాణ : చెంచస్.
👉త్రిపుర : భిల్, భూటియా, చైమల్, చక్మా, హలాం, ఖాసియా, లుషాయ్, మిజెల్, నామ్టే.
👉ఉత్తరాఖండ్ :భోటియాస్, బుక్సా, జాన్సరి, ఖాస్, రాజి, తారు.
👉ఉత్తర ప్రదేశ్ : భోటియా, బుక్సా, జాన్సరి, కోల్, రాజి, తారు.
👉పశ్చిమ బెంగాల్ : అసుర్, ఖోండ్, హజోంగ్, హో, పర్హయ్య, రభా, సంతల్స్, సావర్.
👉అండమాన్ మరియు నికోబార్ : ఒరాన్స్, ఆంగెస్, సెంటినెలీస్, షోంపెన్స్.
చిన్న అండమాన్ జరావా
👉 నార్త్-ఈస్ట్ : అబోర్స్, చాంగ్, గాలాంగ్, మిషిమి, సింగ్ఫో, వాంచో.
ఆంధ్రప్రదేశ్
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వులు (సవరణ) చట్టం, 1976 ప్రకారం.
0 Comments