👉బైడెన్‌ ప్రబుత్వానికి మొదటి రెచ్చగొట్టే చర్య .. ఇంకెవ్వరు మన హీరో కిమ్‌ జొంగ్‌

 

👉ఏమిటి :  అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ.. మరోసారి క్షిపణి పరీక్షలు

👉ఎప్పుడు : మార్చ్ 26   

👉ఎవరు : ఉత్తర కొరియా.

👉ఎక్కడ :  ఉత్తర కొరియా లో

👉ఎందుకు: రెండు కొత్తతరం గైడెడ్‌ మిసైల్స్ ను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు గా ఉత్తర కొరియా  దేశ మీడియా వెల్లడించింది.

👉అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ.. మరోసారి క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తర కొరియా.

👉రెండు కొత్తతరం గైడెడ్‌ మిసైల్స్ ను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు గా ఉత్తర కొరియా.

 దేశ మీడియా వెల్లడించింది.

👉కొరియా ద్వీపకల్పంలో సైనిక బెదిరింపులను ఎదుర్కొనేలా ఆయుధ సంపత్తిని పెంచుకొనేందుకు ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశం ప్రకటించింది.

👉అమెరికా మరియు ఉత్తరకొరియా మధ్య అణు చర్చలు నిలిచిపోయిన దృష్ట్యా ఉద్రిక్తతలు పెంచే చర్యలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవలే అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

👉మరోవైపు.. ఐరాస భద్రతా మండలి తీర్మానాల్లో నిషేధించిన ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్‌ ఆరోపించింది.

👉బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియా చేపట్టిన మొదటి రెచ్చగొట్టే చర్య ఇదే అని చెప్పవచ్చు .

👉భవిష్యత్‌లో జరపబోయే చర్చల్లో.. తన పరపతిని పెంచుకునే విధంగా బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తర కొరియా ఈ చర్యలు చేపడుతోందని అభిప్రాయపడుతున్నారు.



👉ఉత్తర కొరియా, అధికారిక నామం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది. కొరియా అనే పదానికి  కింగ్డం ఆఫ్ గొగురియోమూలం. దీనిని కొర్యో అని కూడా అంటారు. ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా రాజధాని, అతిపెద్ద నగరంగా ఉంది.

  • రాజధాని: ప్యోంగ్యాంగ్
  • ప్రాంతం: 120,540 km²
  • అత్యున్నత నాయకుడు: కిమ్‌ జొంగ్‌ఉన్‌
  • కరెన్సీ: ఉత్తర కొరియా వోన్
  • ప్రీమియర్: Kim Tok-hun
  • ప్రభుత్వం: నియంతృత్వం, Juche, Socialist state, One-party state

Post a Comment

0 Comments

Close Menu