👉 జైలు లో రేడియో

 

👉ఏమిటి : జైలు రేడియో

👉 ఎప్పుడు : ఇటివల  

👉 ఎవరు :  టింకా టింకాఫౌండేషన్

 👉ఎక్కడ : హర్యానా  

👉ఎందుకు: ఖైదీల సృజనాత్మకతను బయటకు తీసుకురావడం, వారికి అర్ధవంతమైన జీవితం  ఇవ్వడం దీని లక్ష్యం.

👉టింకా టింకాఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హర్యానా జైళ్లలో జైలు రేడియోప్రాజెక్టును ప్రారంభించింది.

👉జైలు రేడియో అనేది ఖైదీలు నడుపుతున్న అంతర్గత వ్యవహారం.

👉ఈ కార్యక్రమాలు జైలు ప్రాంగణంలోని స్టూడియో నుండి ప్రసారం చేయబడతాయి మరియు బ్యారక్స్‌లోని స్పీకర్ల ద్వారా ఖైదీలకు చేరుతాయి.

👉ఖైదీల సృజనాత్మకతను బయటకు తీసుకురావడం, వారికి అర్ధవంతమైన జీవితం  ఇవ్వడం దీని లక్ష్యం.

👉దీని  అవసరం, ప్రాముఖ్యత ఏమిటి ??

👉ఈ ఖైదీలు ఒక రోజు తిరిగి సమాజానికి వెళతారు. అందువల్ల వారికి అర్ధవంతమైన జీవితం ఇవ్వడం చాలా ముఖ్యం. వీరిలో చాలామంది పశ్చాత్తాపపడి గతంలో ఏమి జరిగిందో ఆ అంశాల మీద  చింతిస్తున్నాము అనే వారే ఎక్కువ  వారికి మానసిక  వైద్యం అవసరం. ఈ రేడియో అంశం కాస్త దోహదపడే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu