Q .గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 WEF వార్షిక ప్రచురణ ఎన్నవ ఎడిషన్ గా ప్రచురణ అయ్యింది ?
Q . గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎ సంవస్త్రము లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రవేశపెట్టింది ?
Q. ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు ఎవరు ?
Q. యుఎస్ నుండి సింగపూర్ మరియు ఇండోనేషియాకు కొత్త సబ్‌సీ కేబుళ్లను నిర్మించాలని ఎ సంస్థలు యోచిస్తున్నాయి ?
Q. గూగుల్ వ్యవస్థాపకులు ఎవరు ?
Q. పేటీఎం వ్యవస్థాపకుడు & సీఈఓ ఎవరు ?
Q. ప్రపంచ ఆటిజం అవగాహన దినోస్తావం ఎప్పుడు ?
Q. అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం 02 ఏప్రిల్ ౨౦౨౧ థీమ్ ఏమిటి ?
Q. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ ఫౌండర్ ఎవరు ?
Q. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ?
Q. మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ ఎ ఇండస్ట్రీస్ యొక్క అదనపు డైరెక్టోగా నియమితులయ్యారు ?
Q. బ్రిటానియా సీఈఓ ఎవరు ?
Q. లైట్వైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి ఎవరు చేసారు ?
Q . భారత సైన్యం యొక్క గుణాత్మక అవసరాలను తీర్చడానికి ఎన్ని కిలోల బరువున్న లైట్వైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది . ?
Q. ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు ఇటివల విడుదల చేసిన 'సుపరిపాలనా' పుస్తకాన్ని ఎవరు రచించారు ?
Q. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందించిన మొదటి రాష్ట్రం ఏది ?
Q. భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసారు ?
Q. డిజిట్ ఇన్సూరెన్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ?
Q. అంతర్జాతీయ మనస్సాక్షి దినోస్తావం ఎప్పుడు ?
Q. 'మనోహర్ పారికర్ : బ్రిలియంట్ మైండ్, సింపుల్ లైఫ్' అనే పుస్తకం ఎవరు రచించారు ?
0 Comments