Q.ఇటివల ప్రపంచ బ్యాంక్, AIIB పంజాబ్‌కు 300 మిలియన్ డాలర్ల ప్రాజెక్టులకు రుణాన్ని ఎందుకు ఆమోదించింది ?
Q . ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు ?
Q. AIIB యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Q. పంజాబ్ గవర్నర్ ఎవరు ? పంజాబ్ సిఎం ఎవరు ?
Q. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు ?
Q. బిసిసిఐ కార్యదర్శి ఎవరు ?
Q. 2020 అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ACM) A M ట్యూరింగ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?
Q. "నోబెల్ ప్రైజ్ ఆఫ్ కంప్యూటింగ్" అని దేనిని పిలుస్తారు ?
Q. 2023 AIBA పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఎ దేశం ఇవ్వబోతుంది ?
Q. ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏది ?
Q. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఏ తేదీన అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది ?
Q. భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు. ?
Q. నేషనల్ మారిటైమ్ డే మొదటిది ఎప్పుడు జరుపుకున్నారు ?
Q . ఎ రోజున "వరుణ" అనే అవార్డును భారత సముద్ర రంగానికి విశేష కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ?
Q.చెనాబ్ వంతెన నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా ఎప్పుడు ప్రకటించబడింది ?
Q. నిర్మాణాత్మక వివరాల కోసం ఉపయోగించే అత్యంత అధునాతనమైన ఎ సాఫ్ట్‌వేర్ ను చెనాబ్ వంతెన నిర్మాణం లో ఉపయోగించారు. ?
Q.సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ?
Q. 35 వ ఎడిషన్ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్స్ జాబితా రికార్డు బద్దలు కొడుతూ ఎంతమంది బిలియనీర్ల తో ఏప్రిల్ 06, 2021 న విడుదలైంది ?
Q. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు ?
Q. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి ?
0 Comments