ఏప్రిల్ 19 ౨౦౨౧

 

Q .దేశ తొలి టెస్ట్ కెప్టెన్ సికె నాయుడు కుమార్తె పేరు ఏమిటి ?


ANSWER : చంద్ర నాయుడు  

 

Q . భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత ఎవరు ?


ANSWER : చంద్ర నాయుడు  

 

Q. 'సికె నాయుడు: ఎ డాటర్ రిమెంబర్స్' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?


ANSWER : చంద్ర నాయుడు  

 

Q. Chadian Football Association (FTFA) తో పాటు ఏ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ను ఫిఫా సస్పెండ్ చేసింది ?


ANSWER : పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (పిఎఫ్‌ఎఫ్) మరియు చాడియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఫ్‌టిఎఫ్‌ఎ) లను ఫిఫా సస్పెండ్ చేసింది  

 

Q. ఇటివల 'ఒడిశా ఇతిహాస్' యొక్క హిందీ వెర్షన్ ఎవరు రచించారు ?


ANSWER : డాక్టర్ హరేకృష్ణ మహతాబ్  

 

Q. భారతి ఎయిర్‌టెల్ సీఈఓ ఎవరు ?


ANSWER : గోపాల్ విట్టల్. (వ్యవస్థాపకుడు: సునీల్ భారతి మిట్టల్)  

 

Q. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఎవరు ?


ANSWER : ధీరూభాయ్ హిరాచంద్ అంబానీ.  

 

Q. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సూచిక" (FI ఇండెక్స్) ప్రతి సంవస్తరం ఎవరు విడుదల చేస్తారు ?


ANSWER : RBI (రిజర్వ్ బ్యాంక్ బహుళ పారామితుల ఆధారంగా)  

 

Q. సిడ్బీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


ANSWER : లక్నో, ఉత్తర ప్రదేశ్ (SIDBI 2 ఏప్రిల్ 1990 న స్థాపించబడింది;)  

 

Q. SIDBI CMD గా ప్రభుత్వం ఎవరిని నియమించింది ?


ANSWER : S Ramann  

 

Q. కొసావో కాపిటల్ ఏమిటి ?


ANSWER : కాపిటల్: ప్రిస్టినా. కొసావో కరెన్సీ: యూరో.  

 

Q. కొసావో పార్లమెంటు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది ?


ANSWER : విజోసా ఉస్మానిని  

 

Q. పోర్టల్ “సుపేస్” ఎవరికీ సంబందించింది ?


ANSWER : భారత సుప్రీంకోర్టు దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ .  

 

Q . సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి AI ని ఉపయోగించడం గురించి ఎ CJI మాట్లాడారు. ?


ANSWER : సిజెఐ బొబ్డే 2019 లో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి AI ని ఉపయోగించడం గురించి మాట్లాడారు.  

 

Q. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ఎవరు ?


ANSWER : శ్రీ అర్జున్ ముండా  

 

Q. గిరిజన ఆరోగ్య సహకార 'అనామయ' కు ఎ సంస్థలు మద్దతు తెలిపాయి ?


ANSWER : పిరమల్ ఫౌండేషన్ మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎమ్‌జిఎఫ్) మద్దతు ఇస్తున్నాయి  

 

Q. క్వీన్ ఎలిజబెత్ II భర్త పేరు ఏమి ?


ANSWER : క్వీన్ ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్  

 




Q. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?


ANSWER : ఏప్రిల్ 10  

 

Q. ప్రపంచ హోమియోపతి దినోత్సవము ఎవరి జన్మదినాన్ని సూచిస్తుంది ?


ANSWER : డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హనీమాన్  

 

Q. #WorldHomoeopathyDay.౨౦౨౧ యొక్క థీమ్ ఏమిటి ?


ANSWER : హోమియోపతి - ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోసం రోడ్‌మ్యాప్  

Post a Comment

0 Comments

Close Menu