జనరల్ నాలెజ్డ్ (జీకే), కరెంట్ అఫైర్స్.. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైన విభాగాలు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ నియామక పరీక్షలు, డీఎస్సీ ఇలా ఒకటేమిటి అన్ని నియామక పరీక్షల్లో జీకే, కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌కు, జీకేకు ఎలాంటి సిలబస్ ఉండదు. ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఒకరోజులో లేదా ఒక నెలలో జరిగే పనికాదు మరి ఈ విభాగాల్లో మీకోసం ఒక 20 ప్రశ్నలు అండ్ సమాధానాలు ఈ రోజుకి ...✊
Q .భారతీయ రైల్వే ఎప్పుడు స్థాపించబడింది ?
Q . కేంద్ర రైల్వే మంత్రి ప్రస్తుతం ఎవరు ?
Q. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు రవాణా ద్వార ఏమి పంపుతారు ?
Q. హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు వారు ఎ రాష్ట్రానికి చెందిన వారు ?
Q. హాస్యనటుడు వివేక్ కి సినిమాలో చేసిన అద్భుతమైన కృషికి ఈ నటుడికి ఎప్పుడు పద్మశ్రీ అవార్డు లభించింది ?
Q. కోవిడ్ -19 కారణంగా అహ్మద్ హుస్సేన్ లాలా కన్నుమూశారు వీరు ఎ ఆటకు సంబందించిన వారు ?
Q. అడోబ్ ఇంక్ సహ వ్యవస్థాపకుడిగా పేరొందిన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త ఇటివల కన్నుమూశారు వారి పేరు ఏమి ?
Q. పిడిఎఫ్ విస్తార నామం ఏమి ?
Q. ప్రపంచ లివర్ రోజు ఎప్పుడు ?
Q. భారత ప్రభుత్వం జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది ?
Q. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Q. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు ?
Q. ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ఏమి ?
Q . మీరాబాయ్ చాను ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి ?
Q. 2021 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది ?
Q. ౨౦౨౧ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ యొక్క ఎన్నవ ఎడిషన్ ?
Q. నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రాం కోసం ఏ సంస్థను ఎంచుకుంది ?
Q. లింగ సంవాద్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంబించింది ?
Q. లింగ సంవాద్ ఈవెంట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ?
Q. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు ?
0 Comments