👉 20 బిట్స్

 

Q .కేంద్ర ప్రభుత్వం అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ECLGS 3.0) ఎంత వరకు పెంచింది ?


ANSWER : మరో మూడు నెలలు జూన్ 30, 2021 వరకు  

 

Q . ఉత్కల్ దివాస్ లేదా ఒడిశా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?


ANSWER : ఏప్రిల్ 1 న  

 

Q. ఒరిస్సా ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్లును మార్చి 2011 లో ఒడిశాగా తన పేరు మార్చడానికి ఆమోదించింది . ?


ANSWER : 113 వ సవరణ  

 

Q. ప్రస్తుతం ఒడిశా గవర్నర్ ఎవరు ?


ANSWER : గణేశ్ లాల్.  

 

Q. ప్రస్తుతం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ ఎవరు ?


ANSWER : దినేష్ కుమార్ ఖారా  

 

Q. ఆర్‌బిఐ 25 వ గవర్నర్ ఎవరు ?


ANSWER : శక్తికాంత్ దాస్ .  

 

Q. యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్‌లైన్ ఏమిటి ?


ANSWER : దిల్ సే ఓపెన్.  

 

Q. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


ANSWER : వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్.  

 

Q. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు ?


ANSWER : డేవిడ్ మాల్పాస్.  

 

Q. ఇటివల 3 రోజుల “ఆయుర్వేద పరవిన్ భువనేశ్వర్” ను ఎ మంత్రుత్వ శాఖ నిర్వహించింది ?


ANSWER : ఆయుష్ మంత్రిత్వ శాఖ .  

 

Q. 2021 మార్చి 31 న ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ఎన్ని బేసిస్ పాయింట్ల తగ్గింపుగా ప్రకటించింది ?


ANSWER : 50-110 బేసిస్ పాయింట్ల తగ్గింపుగా తరువాత పూర్తిగా ఉపసహరించు కొంది.  

 

Q. దేశంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్ మొట్టమొదటి గ్రీన్ బాండ్ జారీ చేసింది ?


ANSWER : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగర్ .  

 

Q. ఇటీవల వార్తలలో వచ్చిన 'జులస్' తెగ ఏ దేశానికి చెందినది ?


ANSWER : జూలూ ప్రజలు దక్షిణాఫ్రికాలో 10-12 మిలియన్ల జనాభా కలిగిన అతిపెద్ద జాతి సమూహం.  

 

Q . ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఎవరు ?


ANSWER : ఆనందీబెన్ పటేల్  

 

Q. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


ANSWER : వసంత కుంజ్, డిల్లి .  

 

Q. 'శాంతిర్ ఒగ్రోషేనా' 2021 (ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్) అనే బహుళజాతి సైనిక వ్యాయామం యొక్క థీమ్ ఏమిటి ?


ANSWER : థీమ్ “రోబస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్”.  

 

Q. బంగ్లాదేశ్ 'జాతిపిత' బంగబంధు ఎవరు ?


ANSWER : బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్ .  

 




Q. WEF ఇచ్చిన లింగ గ్యాప్ ఇండెక్స్ 2021 లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ?


ANSWER : 140 వ  

 

Q. ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


ANSWER : కొలోనీ, స్విట్జర్లాండ్.  

 

Q. ప్రముఖ నటుడు రజనీకాంత్ ఎన్నవ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కి ఎన్నుకోబడ్డారు ?


ANSWER : 51 వ .  

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu