👉 జీవీజీ కృష్ణమూర్తి కన్నుమూశారు

 

👉ఏమిటి : జీవీజీ కృష్ణమూర్తి కన్నుమూశారు

👉ఎప్పుడు: ఈరోజు ఉదయం

👉ఎవరు : కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ (1.10.1993 to 30.09.1999)

👉ఎక్కడ :  భారతదేశం లో

👉 ఎందుకు: వృద్ధాప్య సమస్యలతో మరణించారు.

 


👉కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్జీవీజీ కృష్ణమూర్తి కన్నుమూశారు. బుధవారం ఉదయం పది గంటలకు దిల్లీలో తుది శ్వాస విడిచారు.

👉86ఏళ్ల కృష్ణమూర్తి వృద్ధాప్య సమస్యలతో మరణించారు.లోథీ రోడ్డు శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

👉1993 అక్టోబర్లో కేంద్ర ఎన్నికల కమిషనర్గా కృష్ణమూర్తి సేవలందించారు.

👉ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమని భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ డాక్టర్‌ జీవీజీ కృష్ణమూర్తి గతంలో  తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu