👉 రక్తం ఇస్తే పెట్రోల్ ,డిజిల్ ఫ్రీ .. ఎటు పోతుంది దేశం

 

👉ఏమిటి: రక్తనికి పెట్రోల్ డిజిల్

👉ఎప్పుడు: ఇటివల  

👉ఎవరు : రక్తదాన శిబిరంలో

👉ఎక్కడ : కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్టల్​ గ్రామంలో  

👉ఎవరికి : రక్తదాన శిబిరంలో రక్తదాతలకు

👉ఎందుకు:కరోనా వైరస్​ వల్ల రక్తదానం ఇవ్వడానికి చాలామంది వెనుకాడుతున్నారు అన్న ఉద్దేశ్యం తో.

👉కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్టల్​ గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదాతలకు పండ్ల రసాలకు బదులు పెట్రోల్​ను కానుకగా ఇచ్చారు నిర్వాహకులు.

👉కరోనా వైరస్​ వల్ల రక్తదానం ఇవ్వడానికి చాలామంది వెనుకాడుతున్నారు.

👉రక్తం కొరతతో ఆసుపత్రులు ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి.

👉అందుకే ఎక్కువ మంది రక్తదాతలను ఆకర్షించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు నిర్వాహకులు.

👉పండ్ల రసాలకు బదులు పెట్రోల్​ను ఇస్తే ఎక్కువమంది రక్తదాతలు ముందుకు వస్తారని ఆశించారు.

👉ఆదివారం మొదటి 50 మంది రక్తదాతలకు ఒక లీటర్ చొప్పున​ పెట్రోల్​ లేదా డీజిల్​ను కానుకగా ఇచ్చారు.

👉కూపన్లను కానుకగా పొందిన రక్తదాతలు వెంటనే పెట్రోల్​ బంక్​కు వెళ్లి తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu