🌳🌎చరిత్రలో ఈ రోజు {సెప్టెంబర్ / - 20}🌎🌳

🌳🌎చరిత్రలో ఈ రోజు {సెప్టెంబర్ / - 20}🌎🌳
👉 రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం.
 

                 


🌼జననాలు🌼

💚1569 : జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627).

💚1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)

💚1924: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014)

💚1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.

💚1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)

💚1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.



💐మరణాలు💐



🍁1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)

🍁1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)

🍁2013: ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948)

🇮🇳జతీయ / దినాలు🇮🇳

👉రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం. 

కరెంట్ అఫైర్స్

👉 భారతీయ రైల్వేలు భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థను నిర్వహించే భారత ప్రభుత్వంలోని రైల్వే మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది 31 మార్చి 2022 నాటికి మొత్తం మార్గం పొడవు 67,956 కి.మీ.తో పరిమాణంలో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద జాతీయ రైల్వే వ్యవస్థను నిర్వహిస్తోంది.

👉 ట్రాక్ పొడవు : 67.956 మిలియన్ మీ
👉 కస్టమర్ సర్వీస్ : 139
👉 స్థాపించబడింది : 6 మే 1836, భారతదేశం
👉 ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
👉 ఉద్యోగుల సంఖ్య : 13,08,000 (2016-2017)
👉 వ్యవస్థాపకులు : జమ్‌సెట్జీ జేజీబోయ్ , జగన్నాథ్ శంకర్‌సేత్

Post a Comment

0 Comments

Close Menu