చారిత్రక ఆధారం:మాగల్లు శాసనం (దానార్ణవుడి),బయ్యారం శాసనం (మైలాంబ)
నగర నిర్మాతలు:హన్మకొండ (ప్రోలరాజు-2) ,ఓరుగల్లు (కాకతీయ రుద్రుడు)
శాసనాలు:
శిల్పకళ:
విదేశీ యాత్రికులు :మార్కోపోలో (1292-రుద్రమదేవికాలంలో)
గొప్పవాడు:గణపతిదేవుడు
చివరివాడు :రెండవ ప్రతాపరుద్రుడు:
నాట్యకత్తె :మాచల్దేవి (ప్రతాపరుద్ర-2 కాలంలో) ఈమె ఓరుగల్లులో "చిత్రశాలను" నిర్మించింది.
ఇతని బిరుదులు - 1. చోళచమూవారి ప్రమధన (చోళుల పై విజయం), 2. కాకతి పురాధినాథ ఆ హనుమకొండను రాజధానిగా చేసుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు.
ఇతని చరిత్రకు ఆధారమైన శాసనాలు -
ఇతని పాలన కాలం క్రీ.శ. 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం)
బిరుదులు:
⭐ఇతనికి కుడిభుజంగా, మంత్రిగా, దండనాథుడిగా వ్యవహరించిన వ్యక్తి వైజదండాధిపుడు.
⭐ఇతను కాకతీయ వంశస్థులలో తొలి శైవుడు.
⭐రామేశ్వర పండితుడి వల్ల శైవమత దీక్ష పుచ్చుకున్నాడు కాలముఖ శైవశాఖను అభిమానించాడు.
బిరుదులు - 1. మహామండలేశ్వర
2. దారిద్ర వద్రామణ - పేదరికాన్ని రూపుమాపినందుకు
⭐ఇతని మంత్రి బేతన భార్య మైలమ హన్మకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది.
⭐రెండో ప్రోలరాజు కాలంలో నిర్మించిన హనుమకొండలోని ఆలయాలు :
⭐శివాలయంగా మారిన జైన ఆలయం పద్మాక్షి ఆలయం అని తెలుస్తుంది.
⭐ఇతని విజయాలను తెలియజేసే శాసనం - రుద్రదేవుని హనుమకొండ శాసనం
⭐ బోదరాజు యొక్క ద్రాక్షారామం శాసనం ప్రకారం ప్రోలరాజు బోదరాజుచే హతమార్చబడ్డాడు.
⭐ రెండో ప్రోలరాజు పానగల్లు వరకు దండెత్తి శ్రీశైలంలో విజయ స్తంభం ప్రతిష్టించాడు.
satavahana 1 (శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం)
సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు
0 Comments