రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

 రుద్రదేవుడు Rudradeva (క్రీ.శ. 1158-1195)



🔯ఇతనికి మొదటి ప్రతాపరుద్రుడని, కాకతిరుద్రుడని పేరు

 ⭐ రెండో ప్రోలరాజు కుమారుడు

బిరుదులు - వినయ లేదా విద్యాభూషణుడు (ద్రాక్షారామ శాసనం ప్రకారం) 

⭐ఇతను కాకతీయులలో మొదటగా పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించుకొని పాలించాడు (1162లో) ఇతని కాలం నుండే కాకతీయులపై పశ్చిమ చాళుక్యుల నియంత్రణ అంతమైంది.

⭐ఇతను హనుమకొండ శాసనం మరియు గణపవరం శాసనాలు వేయించాడు. 

⭐హన్మకొండ శాసనాన్ని'అచితేంద్రుడు' సంస్కృతంలో లిఖించాడు.

⭐ప్రతాపరుద్రుడు స్వయంగా కవి. ఇతను సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాశాడు.

⭐రుద్రదేవుడు 1162లో హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.

⭐ఇతను ఓరుగల్లు పట్టణాన్ని పాక్షికంగా నిర్మించి, రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకిమార్చాడు.

⭐హనుమకొండ శాసనం (సహస్ర స్థంబ దేవాలయ శాసనం) 

⭐ నోట్ : రాజధానిని పూర్తిగా మార్చినవారు గణపతిదేవుడు 


కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1


రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

Post a Comment

0 Comments

Close Menu