సింధు నాగరికత ఆవిర్భావము

 సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు



స్వదేశీ సిద్ధాంతం :

🔯ఈ సిద్ధాంతాన్ని వెలువరించినది -ఏ .ఘోష్

🔯 ఈ సిద్ధాంతము బాగా ప్రచారం చేసింది - బాడ్వెల్

విదేశీ సిద్ధాంతం :

🔯 ఎ) ఈ సిద్ధాంతాన్ని వివరించినది - ప్రొ॥రఫిక్ మొఘల్ 

🔯 బెలూచిస్థాన్ నాగరికత నుండి సింధు నాగరికత ఉద్భవించిందని ఇతను తెలిపాడు.

ఈ సిద్ధాంతాన్ని ఎవ్వరూ అంగీకరించలేదు.

🔯 బి) ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది -మార్టిమర్ వీలర్ 

🔯సుమేరియన్లు (మెసపటోమియన్స్) వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారు అని తెలిపాడు.

🔯 ఈ సిద్ధాంతాన్ని ఎవరూ అంగీకరించలేదు.

🔯 సి) ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది - లాస్ బేలా

🔯 బెలూచిస్థాన్ నాగరికతను (హరప్పా పూర్వ సంస్కృతి) పోలి ఉందని పేర్కొన్నాడు. 

🔯 కారణం : కోటగోడలు, వ్యవసాయ విధానం సింధూ నాగరికతను పోలి ఉన్నాయి.

భారత పురావస్తు పరిశోధనా విభాగం (ఎ.యస్.ఐ)

🔯 భారత పురావస్తు శాఖ (ఎ.యస్.ఐ) స్థాపన -క్రీ.శ.1861

🔯 ఈ కాలం నాటి గవర్నర్ జనరల్ :లార్డ్ కానింగ్

🔯 భారత పురావస్తు శాఖ (ఎ.యస్.ఐ) మొదటి డైరెక్టర్ జనరల్ : అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్

🔯 సింధు నాగరికతపై త్రవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి : కన్నింగ్ హామ్

🔯 సింధు నాగరికత త్రవ్వకాలకు నాయకత్వం వహించినది: సర్ జాన్ మార్షల్ 

🔯 సింధు నాగరికతకు ఆ పేరు పెట్టినవాడు:సర్ జాన్ మార్షల్ 

🔯 సర్ జాన్ మార్షలక్కు సహకరించిన పురావస్తు శాస్త్రవేత్త ఎం .స్ వాట్స్ 

👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 చరిత్ర (History )- పరిచయం

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

👉 సింధు నాగరికత (Indus Valley Civilisation)

సింధు నాగరికత సింధు సరిహద్దులు.

  • 🔯 ఉత్తరం: మాండ (జమ్మూ జిల్లా, జమ్మూ & కాశ్మీర్) 
  • 🔯 దక్షిణం: మాళ్వాన్ (సూరత్ జిల్లా, గుజరాత్).
  • 🔯 పశ్చిమం: సూత్కాజెన్- డోర్ (మార్కన్ తీరం, పాకిస్తాన్) 
  • 🔯తూర్పు : అలంఘిరూర్ (సహరాన్ పూర్ జిల్లా, యు.పి)
  • 🔯 తూర్పు, పడమరలు 1900 కి.మీ. ఉత్తర దక్షిణాలు 1100 కి.మీ.
  • 🔯 సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం 84,000 చదరపు మైళ్లు

🔯 సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు : పంజాబ్, హర్యానా, సింధు, బెలుచిస్థాన్, గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర.

🔯 సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం - గుజరాత్

🔯వైశాల్యం రీత్యా పెద్దవైన సింధు నాగరికత నగరాలు:

  1. మొహెంజొదారో
  2. గనేరి వాలా
  3. హరప్పా
  4. దోలవీర
  5. రాఖి గర్హి

పట్టన ప్రణాళిక 

🔯 నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది.
🔯 దీనిని నాలుగు సమభాగాలుగా విభజించారు.
🔯 వీరు గ్రిడ్ పద్ధతిలో నగర నిర్మాణాన్ని చేపట్టారు.
🔯 ప్రస్తుతం గ్రిడ్ విధానం గల నగరం చంఢీగఢ్.
🔯ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా, ఉపవీధులు తూర్పు పడమరలుగా నిర్మించారు (వంకరలు లేకుండా).
🔯 ఇంటి నిర్మాణాలలో రాయి, చెక్క కూడా వాడారు.
🔯 నాలుగు వీధులు కలుసుకున్న చోటును ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు.

ఇండ్ల నిర్మాణం

🔯ఇండ్లను చతుస్మాల వాస్తు పద్ధతిలో (మాందువా పద్ధతి) నిర్మించారు. 
🔯ఈ పద్దతిలో కట్టిన ఇండ్లకు నాలుగువైపులా పొడవైన చావళ్లు నిర్మించి వీటికి మధ్యలో కప్పులేకుండా సూర్యరశ్మి పడేలా వదులుతారు.
🔯 కాల్చిన, ఎండబెట్టిన ఇటుకలతో నిర్మాణాలను కొనసాగించారు.
🔯 సాధారణంగా పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.
🔯ప్రధాన ద్వారాలను కానీ, కిటికీలను కానీ ప్రధాన రహదారి వైపు ఉండేవారు కాదు. (ధూళి కారణంగా)
🔯 మొహంజొదారోలో కొన్ని ఇండ్లలో గదులు వేడిగా ఉండడానికి హమామ్లు నిర్మించారు.
భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ
🔯ప్రపంచంలో ఆధునిక మురుగు నీటి పారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినది - సింధు నాగరికత ప్రజలు 
🔯మురుగు నీటి కాలువలలోని నీరు నగరంలోని ప్రధాన కాలువలోనికి ఆ తరువాత సింధు నదిలోకి ప్రవహించేది.
🔯ఈ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు చన్హుదారోలో లభ్యమైనాయి.
🔯ఇక్కడ భూగర్భ నీటిపారుదల వ్యవస్థ అద్భుతమైనది. భూమి లోపల మురుగు నీటికాలువలకు కాల్చిన ఇటుకలువాడారు.

రేవు పట్టణాలు

🔯సుతాజెందర్ ప్రదేశం , బెలుచిస్థాన్ రాష్ట్రం (పాకిస్థాన్): ఇది దస్త్ నదీ తీరం ప్రక్కన కలదు. దీనిని 1927లో ఆర్.ఎల్. స్టెయిన్ కనుగొన్నాడు.
🔯లోథాల్ ప్రదేశం, కథియవార్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం (ఇండియా) ఇది భోగావో నదీ తీరంలో కలదు.
🔯1959లో యస్.ఆర్.రావు కనుగొన్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడాల్ పోర్టు లోథాల్,
బాలాకోటి ప్రదేశం, కరాచీ (పాకిస్థాన్): ఇది అరేబియా సముద్ర తీరం వెంట కలదు. దీనిని 1963లో జార్జ్ ఎఫ్. డేల్స్ కనుగొన్నాడు.
🔯అల్లా హిదినో ప్రదేశం, కరాచీ (పాకిస్థాన్): సింధు అరేబియా సంగమ ప్రాంతం వద్ద కలదు. దీనిని కనుగొన్నది. డబ్లూ, ఎ. ఫెర్ సర్వీస్

Post a Comment

0 Comments

Close Menu