పరస్థానీయ నది వ్యవస్థ
⭐నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కానీ లేదా అధిక వర్షపాతం గల ప్రాంతంలో కానీ జన్మించి,
నీటి లభ్యత తక్కువగా ఉన్న లేదా ఎడారి ప్రాంతాల గుండా ప్రవహించే నదులను పరస్థానీయ (33) నదులు అని పిలుస్తారు .
ముఖ్యమైన పరస్థానీయ నదులు
- 1ఇండియా - సింధూ నది (Indus River) - ధార్ (Thar) ఎడారి గుండా
- 2. అమెరికా - కొలరాడో నది -సోమారాన్ ఎడారి గుండా
- 3. దక్షిణాఫ్రికా - ఆరెంజ్ నది - కలహ ఎడారి గుండా
- 4ఆస్ట్రేలియా -డార్లింగ్ నది - గ్రేట్ ఆస్ట్రేలియా (Great Australia) ఎదారి గుండా
- 5ఈజిప్ట్ - నైలు నది - సహారా ఎడారి గుండా
మన దేశంలో ప్రవహించు పొడవైన నదులు
- 1. గంగా నది - 2525 కి.మీ.
- 2. గోదావరి నది - 1465 కి.మీ.
- 3. కృష్ణా నది - 1401 కి.మీ.
- 4.యమునా నది - 1376 కి.మీ.
- 5. నర్మదా నది - 1312 కి.మీ.
- 6. మహానది - 851 కి.మీ.
- 7. కావేరి నది >> 800 కి.మీ.
గంగా నది మొత్తం పొడవు 2525కి.మీ. కాగా, మన దేశంలో గంగా నది పొడవు - 2415 కి.మీ.
మన దేశంలో వివిధ రాష్ట్రాలలో గంగా నది పొడవు
- ఉత్తర్ ప్రదేశ్ - 1140 కి.మీ.
- పశ్చిమబెంగాల్ - 520 కి.మీ.
- బీహార్ -445 కి.మీ.
- ఉత్తర ఖండ్ - 310కి.మీ.
మన దేశంలో వివిధ నదుల పరీవాహక ప్రాంతం
- గంగా - 8,61,452చ.కి.మీ.
- సింధు -3,21,289చ.కి.మీ.
- గోదావరి: -3,12,812చ.కి.మీ.
- కృష్ణ -2,58,948 చ.కి.మీ..
- బ్రహ్మపుత్ర - 1,94,413 చ.కి.మీ.
- మహానది -- 1,41,589చ.కి.మీ
- నర్మదా - 98,796 చ .కి.మీ.
- కావేరి -81,155 చ.కి.మీ.
- తుంగభద్ర -74,417 చ.కి.మీ.
- తపతి -65,145 చ.కి.మీ.
మరిన్ని అంశాలు
0 Comments