🔯 కాకతీయుల రాజభాష సంస్కృతం
🔯 రుద్రదేవుడు స్వయంగా కవి. “నీతిసారం" అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.
🔯ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు "ప్రతాపరుద్ర యశోభూషణం" అనే గ్రంధాన్ని రచించాడు. విద్యానాథుని అసలు పేరు అగస్త్యుడు.
🔯 ఇతని సంస్కృత రచనలు - బాలభారతం,నలకీర్తి కౌముదం,కృష్ణ చరితం .
🔯 విద్దనాచార్యుడు - ప్రమేయ చర్చామృతం
🔯 గణపతి దేవుని యొక్క గజదళాధిపతి అయిన జయప్పసేనాని సంస్కృత రచనలు
🔯 రావిపాటి త్రిపురాంతక కవి "ప్రేమాభిరామమ్" అనే వీధి నాటకం వ్రాశాడు.
🔯 వీరి కాలం నాటి సంస్కృత శాసనాలు
తెలుగు:
🔯నెల్లూరు తెలుగు చోడిరాజైన 2వ మనుమసిద్ది ఆస్థాన కవి తిక్కన రచించిన గ్రంధం "నిర్వచనోత్తర రామాయణం "
🔯 ఇతను రచించిన ఉత్తమ సాహిత్య గ్రంథం 'ఆంధ్ర మహాభారతం'
🔯 తిక్కన బిరుదులు - కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు
🔯 తిక్కన సమకాలికుడు అయిన కేతన రచించిన గ్రంథాలు :
🔯 కేతనకు తిక్కన ఇచ్చిన బిరుదు - అభినవ దండి
🔯తిక్కన యొక్క మరో సమకాలికుడు మారన. ఇతను రచించిన గ్రంథం 'మార్కండేయ పురాణం
🔯 కాకతీయ రాజులు వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవ ఆలయాలు నిర్మించారు.
🔯కాకతీయులు దేవాలయ నిర్మాణంలో పశ్చిమ చాళక్యుల వాస్తువిధానాన్ని అనుసరించి త్రికూటాలయాలను నిర్మించారు
🔯 మూడు శివాలయాలు కానీ లేదా శివ, విష్ణు, సూర్యదేవాలయాలు మూడు వైపుల నిర్మించి
ఒక విశాల మండపాన్ని నిర్మించడం త్రికూట విధానం.
🔯 కాకతీయుల కాలంలో త్రికూట ఆలయాలు :
🔯స్వయంభు దేవాలయం - దీనిని 2వ ప్రోలరాజు ప్రారంభించగా, గణపతిదేవుడు పూర్తి చేశాడు.
🔯 ఈ ఆలయంనకు నాలుగువైపుల నాలుగు శిలా తోరణాలు ఉన్నాయి.
🔯దీనిని మరొక పేరు రుద్రేశ్వరాలయం.
🔯 దీనిని క్రీ.శ. 1168లో రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించాడు.
🔯 దీనిని రేచర్ల రుద్రుడు పాలంపేట వద్ద ఏకశిల పద్దతిలో నిర్మించాడు.
🔯 ఈ ఆలయ గోడలపై పేరిణీ నృత్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. (కాకతీయుల కాలంలో ప్రసిద్ద నృత్యం - పేరిణీ నృత్యం)
🔯 ప్రసన్న కేశవాలయం -వెల్లంకి గంగాధరుడు (రుద్రదేవుని మంత్రి)
🔯 భీమేశ్వరాలయం - వెల్లంకి గంగాధరుడు
🔯 శ్రీశైల దేవాలయం - మైలాంబ (గణపతిదేవుని సోదరి)
🔯 ఛాయాసోమేశ్వరాలయం -కందుకూరు చోడులు
🔯 పచ్చల సోమేశ్వరాలయం - కందుకూరు చోడులు
🔯 ఓరుగల్లు కోట - రెండవ ప్రోలరాజు ( కోట నిర్మాణం ప్రారంభించినది) రుద్రదేవుడు ( ఎక్కువభాగం కట్టించినది)
0 Comments