సరస్సులు lakes of india
🔯సరస్సుల పుట్టకను గురించి అధ్యయనం చేయుశాస్త్రం
🔯 భారత్లో సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందినది - ఉదయపూర్ (రాజస్థాన్),
🔯 ప్రపంచంలో వేయి సదస్సుల దేశం - ఫిన్లాండ్.
భారత దేశంలో
🔯 అతి పెద్ద మంచి నీటి సరస్సు - ఉలార్ సరస్సు (కాశ్మీర్)
🔯 అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - సాంబార్ సరస్సు (రాజస్థాన్).
🔯 అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు - చిల్క (Chilka) సరస్సు (ఒడిశా)
🔯 పొడవైన సరస్సు - వెంబనాద్ (కేరళ)
🔯 అతిపెద్ద సరస్సు - సాంబార్ సరస్సు (రాజస్థాన్)
🔯 ఎత్తైన సరస్సు - లోక్ తక్ సరస్సు (మణిపూర్)
🔯 ఏకైక అగ్నిపర్వత సరస్సు - లోనార్ సరస్సు (మహారాష్ట్ర).
🔯 పొడవైన లాగూన్ - చిల్క సరస్సు (ఒడిశా)
🔯 రాష్ట్రాలు - ముఖ్యమైన సరస్సులు
మనదేశంలో రాష్ట్రాల వారీగా ముఖ్యమైన సరస్సులు
- 1. ఉలార్ (Wular) సరస్సు - జమ్మూ & కాశ్మీర్,
- 2. దాల్ (Dal) సరస్సు - జమ్మూ & కాశ్మీర్,
- 3. పాంగాంగ్ తో సరస్సు - జమ్మూ & కాశ్మీర్,
- 4.త్సో మొరారీ సరస్సు -జమ్మూ & కాశ్మీర్
- 5. నైనిటాల్ (Naini Tal) సరస్సు - ఉత్తరాఖండ్.
- 6. భీమ్ టాల్ (Bhi Tal) సరస్సు - ఉత్తరాఖండ్.
- 7. గాంధీ సరోవర్ / చొరా బరిటాల్ - ఉత్తరాఖండ్
- 8. సహస్రటాల్ (Sahastratal) సరస్సు - ఉత్తరాఖండ్
- 9. గోహ్న (Gona ) సరస్సు - ఉత్తరాఖండ్
- 10. బారా సాగర్ (Bana Sapr) సరస్సు - ఉత్తరప్రదేశ్.
- 11. గోవింద వల్లభ పంత్ సాగర్ - ఉత్తరప్రదేశ్.
- 12. దోడి (Dodi) టాల్ - ఉత్తరప్రదేశ్.
- 13. రూప్కుంద్ సరస్సు - ఉత్తరప్రదేశ్.
- 14. బేలా సాగర్ (Bela Sagar) సరస్సు - ఉత్తరప్రదేశ్
- 15. రంగర్హ్ (Ramgarh) సరస్సు - ఉత్తరప్రదేశ్
- 16. నక్కీ (Nakki) సరస్సు - రాజస్థాన్.
- 17. పుష్కర్ (Pushkar) సరస్సు - రాజస్థాన్
- 18. ఉదయపూర్ సరస్సు - రాజస్థాన్
- 19.సాంబార్ సరస్సు - రాజస్థాన్
- 20. అన్నా సాగర్ సరస్సు - రాజస్థాన్
- 21. ఆనంద్ సాగర్ సరస్సు - రాజస్థాన్
- 22.జై సమంద్ సరస్సు - రాజస్థాన్
- 23.పిచోలా (Picholu) సరస్సు - రాజస్థాన్
- 24. రాజా సమంద్ సరస్సు - రాజస్థాన్
- 25. సర్దార్ సమంద్ సరస్సు - రాజస్థాన్
- 26.పావాయ్ (Powai) సరస్సు - మహారాష్ట్ర
- 27. విహార్ (Vihar) సరస్సు - మహారాష్ట్ర
- 28. లోనార్ క్రేటర్ సరస్సు - మహారాష్ట్ర
- 29. వెన్నా (Venna) సరస్సు - మహారాష్ట్ర
- 30. సలీం ఆలీ సరోవర్ సరస్సు - మహారాష్ట్ర
- 31.శివసాగర్ సరస్సు - మహారాష్ట్ర
- 32.షుక్రవారీ (Shukrawari) సరస్సు - మహారాష్ట్ర
- 33.వెంబనాడ్ సరస్సు - కేరళ
- 34. అష్టముడి (Ashtamudi) సరస్సు - కేరళ.
- 35. పున్నమాడ (Punnamada Kayal ) సరస్సు - కేరళ
- 36.సాస్టమ్ కొట్ట (Sastham Kottu) సరస్సు - కేరళ
- 37. వెల్లాయణి ( Velayani) సరస్సు - కేరళ
- 38. హెబ్బల్ (Hebbal) సరస్సు - కర్ణాటక.
- 39 బెల్లందురు (Bellandur) సరస్సు - కర్ణాటక.
- 40.ఉల్సార్/హలసురు (ulsoor / Halasuru) సరస్సు - కర్ణాటక.
- 41. మిరిక్ సరస్సు - పశ్చిమ బెంగాల్.
- 42. సుభాష్ సరోవర్ సరస్సు - పశ్చిమ బెంగాల్.
- 43. సాల్ట్ సరస్సు - పశ్చిమ బెంగాల్.
- 44. చిల్క (Chilka) సరస్సు - ఒడిశా
- 45. బిందు సరోవర సరస్సు - ఒడిశా
- 46. అన్సుప (Ansupu) సరస్సు - ఒడిశా
- 47. పాటా (Pata) సరస్సు - ఒడిశా.
- 48. మాయెమ్ (Mayem) సరస్సు - గోవా
- 49. కారంబోలిమ్ (Carambolim) సరస్సు - గోవా
- 50.కంకరియా సరస్సు - గుజరాత్
- 51. నాల్ (Nal) సరోవర్ సరస్సు - గుజరాత్
- 52.సుర్ సాగర్ సదస్సు :గుజరాత్
- 53. హమీర్ సర్ (Haminsar) సరస్సు - గుజరాత్
- 54. నారాయణ్ సరోవర్ సరస్సు. - గుజరాత్
- 55. గోబింద్ సాగర్ సరస్సు - గుజరాత్
- 56. రేణుక (Renuka) సరస్సు -హిమాచల్ ప్రదేశ్,
- 57. నాకో (Naku) సరస్సు -హిమాచల్ ప్రదేశ్,
- 58. కొల్లేరు సరస్సు - ఆంధ్ర ప్రదేశ్
- 59. పులికాట్ సరస్సు - ఆంధ్ర ప్రదేశ్
- 60. కొడై కెనాల్ సరస్సు - తమిళనాడు
- 61. వీరనాం సరస్సు - తమిళనాడు
- 62.ఊటీ సరస్సు - తమిళనాడు
- 63. కలివేలి (Kaliveli) - తమిళనాడు.
- 64. నిజాం సాగర్ - తెలంగాణ.
- 65. దుర్గం చెరువు - తెలంగాణ.
- 66. పాకాల సరస్సు - తెలంగాణ.
- 67. రామప్ప సరస్సు- తెలంగాణ.
- 68. లక్నవరం సరస్సు - తెలంగాణ.
- 69. హుస్సేన్ సాగర్ - తెలంగాణ.
- 70. హిమయత్ సాగర్ - తెలంగాణ.
- 71. మీర్ ఆలం చెరువు - తెలంగాణ.
- 72. ఫాక్స్ (Fox) / జీడిమెట్ల సరస్సు - తెలంగాణ.
- 73. పోచారం సరస్సు - తెలంగాణ.
- 74. భోజ్ టాల్ (Bhojtal) | Upper Lake) - మధ్యప్రదేశ్,
- 75. పంచమర్హి సరస్సు - మధ్యప్రదేశ్.
- 76. లోయర్ లేక్ (Lower Lake) - మధ్యప్రదేశ్.
- 77. లోక్ తక్ సరస్సు - మణిపూర్,
- 78. సుఖ్న (Sukhna) - చంఢీఘర్
- 79. పరశురాం కుండ్ (Parashuram Kundi) సరస్సు - అరుణాచల ప్రదేశ్ .
0 Comments