OCT 22 2022

  

      జనరల్ నాలెజ్డ్ (జీకే),కరెంట్ అఫైర్స్.. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైన విభాగాలు.

            యూపీఎస్సీఏపీపీఎస్సీఇన్సూరెన్స్ కంపెనీలుబ్యాంకులుఐబీపీఎస్స్టాఫ్ సెలక్షన్ కమిషన్పోలీస్ నియామక పరీక్షలుడీఎస్సీ ఇలా ఒకటేమిటి అన్ని నియామక పరీక్షల్లో జీకేకరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌కుజీకేకు ఎలాంటి సిలబస్ ఉండదు. ప్రశ్నలు ఏ విభాగంఏ మూల నుంచైనా రావచ్చు. వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఒకరోజులో లేదా ఒక నెలలో జరిగే పనికాదు మరి ఈ విభాగాల్లో మీకోసం ఒక 20 ప్రశ్నలు అండ్ సమాధానాలు ఈ రోజుకి ...✊


Q.FATF అనేది గ్లోబల్ వాచ్‌డాగ్, ఇది ప్రారంభంలో ఏమి  పరిష్కరించడానికి స్థాపించబడింది ? 


ANSWER : మనీలాండరింగ్‌ తరువాత FATF తన కార్యకలాపాలను విస్తరించింది మరియు టెర్రర్ ఫైనాన్సింగ్‌ను తన పరిధిలోకి చేర్చింది.  

 

Q . కేంద్ర రైల్వే మంత్రి ప్రస్తుతం ఎవరు ?


ANSWER : Ashwini Vaishnaw

 

Q. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు రవాణా ద్వార ఏమి పంపుతారు ?


ANSWER : ద్రవ వైద్య ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రాల నుండి
  

 

Q. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ వుంది ?


ANSWER : ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉంది  

 

Q. పాకిస్థాన్‌లోని ఏ ఎడారి లో ఇటీవల  మూడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్‌లు (GIB) కనిపించాయి ?


ANSWER : చోలిస్థాన్ ఎడారి 

 

Q. ఎప్పటి నుంచి  'కాశీ-తమిళ సంగమం' కార్యక్రమం జరగనుంది  ?


ANSWER : నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు 
 

 

Q. ఏ  చొరవలో భాగంగా 'కాశీ-తమిళ సంగమం' కార్యక్రమం జరగనుంది ?


ANSWER : 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'

 

Q. పిడిఎఫ్ విస్తార నామం ఏమి ?


ANSWER : పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్  

 

Q. ప్రపంచ లివర్ రోజు ఎప్పుడు ?


ANSWER : 19 ఏప్రిల్  

 

Q. సంపూర్ణానంద్ టెలిస్కోప్ (ST) ఎక్కడ వుంది ?


ANSWER : ఇది నైనిటాల్ సమీపంలో ఉన్న ప్రపంచ స్థాయి టెలిస్కోప్ 

 

Q. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?


ANSWER : పారిస్, ఫ్రాన్స్ (యునెస్కో ఏర్పాటు: 4 నవంబర్ 1946) 
 

 

Q. భారతదేశంలో కనిపించే నాలుగు బస్టర్డ్ జాతులలో GIBలు అతిపెద్దవి, మిగిలిన మూడు ?


ANSWER : మాక్ క్వీన్స్ బస్టర్డ్ , ఫ్లోరికన్ ,బెంగాల్ ఫ్లోరికన్  

 

Q. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ   వయస్సు గల పిల్లలకు పునాది దశ విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది.?


ANSWER : మూడు నుండి ఎనిమిది సంవత్సరాల  వయస్సు

 

Q . మీరాబాయ్ చాను ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి ?


ANSWER : వెయిట్ లిఫ్టింగ్  

 

Q.  లోక్ అదాలత్' అనే పదానికి 'ప్రజల న్యాయస్థానం' అని అర్థం ఇది ఏ  సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది ?


ANSWER : గాంధీ సిద్ధాంతాల  

 

Q. లోక్ అదాలత్‌కు సివిల్ ప్రొసీజర్ కోడ్ (1908) ప్రకారం ఏ  కోర్టులో ఉన్న అధికారాలే ఉంటాయి ?


ANSWER : సివిల్ కోర్టులో 

 

Q. ఆఫ్రికా మరియు ఆసియా మధ్య హిందూ మహాసముద్రం యొక్క ప్రవేశద్వారం గా ఏ సముద్రాన్ని పిలుస్తారు ?


ANSWER : ఎర్ర సముద్రం 

 ❋ కరెంటు అఫైర్స్  SEP 29

 ❋ కరెంటు అఫైర్స్ 2022 సెప్టెంబర్ పార్ట్ -1




Q. లింగ సంవాద్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంబించింది ?


ANSWER : గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 
 

 

Q. ఎర్ర సముద్రం సరిహద్దు దేశాలు ?


ANSWER : ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, సూడాన్, ఎరిట్రియా మరియు జిబౌటి

 

Q. 1918లో స్పానిష్ ఫ్లూ తర్వాత 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో హృద్రోగాల కేసులు పెరగడానికి వారిలో ఏమి  కారణమని వైద్యులు తేల్చారు ?


ANSWER : అసాధారణ రోగ నిరోధక స్పందనలే

Post a Comment

0 Comments

Close Menu