⭐వీరి రాజధాని - మధురై
⭐ముఖ్యపాలకుడు - నెడుంజెలియన్
⭐పాండ్యుల గురించి మొదట ప్రస్తావించినది- మెగస్తనీస్
⭐పుదుక్కోట నుండి కన్యాకుమారి వరకు వీరు పరిపాలించారు.
⭐వీరి రాజచిహ్నం- మీనం
⭐వీరి నౌకాశ్రయము - సెలియా
⭐పాండ్యుల మొదటి రాజు ముదుకుడిమి పెరువల్లడి. ఇతను గొప్ప యుద్ధవీరుడు, సాహిత్యాభిమాని
⭐ఇతను శివుడిని ఆరాధించేవాడు.
⭐ఇతను అనేక గ్రామాలను బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు వెల్విక్కుడి శాసనం పేర్కొంటుంది.
⭐సంగం సాహిత్యం అత్యున్నత స్థితిని చేరుకున్న కాలం - నెడుంజెలియన్ పరిపాలనా కాలం చోళ, చేరరాజుల కూటమిని నెడుంజెలియన్ ఓడించిన యుద్ధం - తలైయాలంగానం (తళయలంగనము ) యుద్ధం
⭐ఇతను వైదిక మతాభిమాని. ఇతడి పోషణలో కవిపండితులకు మధురై నిలయమైంది.
⭐ఇతని ఆస్థాన కవి -'మంగుడి మరుదమ్' (ఇతని రచన : మధురైక్కంజి).
⭐ఈ గ్రంథం మధురై పాండ్య రాజ్య విషయాల గురించి తెలుపుతుంది.
⭐పాండ్య సామ్రాజ్యాన్ని ఒక మహిళ పాలించినట్లు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు.
⭐పాండ్యుల సామ్రాజ్యం ముత్యాలకు ప్రసిద్ధి.
⭐పాండ్య రాజులు రోమ్తో తో వర్తకం సాగించి, రోమన్ చక్రవర్తి ఆగస్టన్ తో సత్ సంబంధం కలిగి వున్నారు
0 Comments